Dondakaya Vepudu : రొటీన్‌గా కాకుండా దొండ‌కాయ వేపుడును ఒక్క‌సారి ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dondakaya Vepudu &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి&period; దొండ‌కాయ‌లు కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; ఇత‌à°° కూర‌గాయ‌à°² à°µ‌లె వీటిని కూడా à°®‌నం ఆహారంలో భాగంగా తీసుకోవాలి&period; దొండ‌కాయ‌à°²‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో దొండ‌కాయ వేపుడు కూడా ఒక‌టి&period; దొండ‌కాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఈ దొండ‌కాయ వేపుడును à°®‌నం à°ª‌చ్చికారం వేసి à°®‌రింత రుచిగా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°¤‌à°°‌చూ చేసే దొండ‌కాయ వేపుడు కంటే ఈ విధంగా చేసిన దొండ‌కాయ వేపుడు à°®‌రింత రుచిగా ఉంటుంది&period; à°®‌రింత రుచిగా దొండ‌కాయ వేపుడును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ వేపుడు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ‌లు &&num;8211&semi; అర‌కిలో&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 8 లేదా à°¤‌గిన‌న్ని&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35552" aria-describedby&equals;"caption-attachment-35552" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35552 size-full" title&equals;"Dondakaya Vepudu &colon; రొటీన్‌గా కాకుండా దొండ‌కాయ వేపుడును ఒక్క‌సారి ఇలా చేయండి&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;dondakaya-vepudu&period;jpg" alt&equals;"Dondakaya Vepudu recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35552" class&equals;"wp-caption-text">Dondakaya Vepudu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ వేపుడు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా దొండ‌కాయ‌à°²‌ను ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత జార్ లో à°ª‌చ్చిమిర్చి&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; జీల‌క‌ర్ర వేసి క‌చ్చా à°ª‌చ్చాగా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించుకోవాలి&period; à°¤‌రువాత దొండ‌కాయ ముక్కలు&comma; క‌రివేపాకు&comma; ఉప్పు వేసి వేయించాలి&period; వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత మూత పెట్టి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ పూర్తిగా వేయించాలి&period; దొండ‌కాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; దీనిని మూడు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత ఎండు కొబ్బ‌à°°à°¿ పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దొండ‌కాయ వేపుడు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; దొండ‌కాయ వేపుడును తిన‌ని వారు కూడా దీనిని ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts