Dry Fruit Burfi : చ‌క్కెర‌, బెల్లం లేకుండా ఇలా ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన బ‌ర్ఫీని త‌యారు చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dry Fruit Burfi &colon; à°®‌నం డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువ‌గా నాన‌బెట్టి తీసుకుంటూ ఉంటాము&period; డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవ‌డం వల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; అయితే కేవ‌లం నాన‌బెట్టి కాకుండా డ్రై ఫ్రూట్స్ తో à°®‌నం బర్ఫీని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; డ్రై ఫ్రూట్స్ à°¬‌ర్ఫీ à°®‌à°¨‌కు ఎక్కువ‌గా స్వీట్ షాపుల్లో à°²‌భిస్తూ ఉంటుంది&period; ఈ à°¬‌ర్ఫీని à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; పంద‌చార‌&comma; బెల్లం వేయ‌కుండా చేసే ఈ à°¬‌ర్ఫీ చాలా రుచిగా ఉంటుంది&period; ఈ డ్రై ఫ్రూట్ à°¬‌ర్ఫీని తీసుకోవ‌డం à°µ‌ల్ల జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతుంది&period; చ‌ర్మఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; కంటి చూపు మెరుగుప‌డుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¤‌గ్గుతుంది&period; గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; ఎముక‌లు ధృడంగా à°¤‌యార‌వుతుంది&period; పిల్ల‌à°²‌కు ఈ à°¬‌ర్ఫీని ఇవ్వ‌డం à°µ‌ల్ల వారిలో ఎదుగుద‌à°² చ‌క్క‌గా ఉంటుంది&period; ఈ à°¬‌ర్ఫీని à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ డ్రై ఫ్రూట్ à°¬‌ర్ఫీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డ్రై ఫ్రూట్ à°¬‌ర్ఫీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసిన బాదంప‌ప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసిన జీడిప‌ప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°¤‌రిగిన పిస్తా &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; పుచ్చ గింజ‌లు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గుమ్మ‌à°¡à°¿ గింజ‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; పొద్దు తిరుగుడు గింజ‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఎండుద్రాక్ష &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన అంజీర్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఎండుకొబ్బ‌à°°à°¿ తురుము &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఖ‌ర్జూర పండ్లు &&num;8211&semi; 250 గ్రా&period;&comma; జాజికాయ పొడి &&num;8211&semi; చిటికెడు&comma; గ‌à°¸‌గ‌సాలు &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44299" aria-describedby&equals;"caption-attachment-44299" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44299 size-full" title&equals;"Dry Fruit Burfi &colon; చ‌క్కెర‌&comma; బెల్లం లేకుండా ఇలా ఎంతో ఆరోగ్య‌క‌à°°‌మైన à°¬‌ర్ఫీని à°¤‌యారు చేయండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;dry-fruit-burfi&period;jpg" alt&equals;"Dry Fruit Burfi recipe in telugu very healthy and tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44299" class&equals;"wp-caption-text">Dry Fruit Burfi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డ్రై ఫ్రూట్ à°¬‌ర్ఫీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అడుగు మందంగా ఉండే క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీడిప‌ప్పు&comma; బాదంప‌ప్పు&comma; పిస్తా à°ª‌ప్పు వేసి వేయించాలి&period; వీటిని 2 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత పుచ్చ‌గింజ‌లు&comma; గుమ్మ‌à°¡à°¿ గింజ‌లు&comma; పొద్దు తిరుగుడు గింజ‌లు వేసి వేయించాలి&period; వీటిని కొద్దిగా వేయించిన à°¤‌రువాత ఎండుద్రాక్ష‌&comma; అంజీర్ వేసి వేయించాలి&period; ఇవ‌న్నీ వేగిన à°¤‌రువాత చివ‌à°°‌గా ఎండుకొబ్బరి తురుము వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇదే క‌ళాయిలో గ‌à°¸‌గ‌సాల‌ను కూడా వేసి వేయించి à°®‌రో ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఖ‌ర్జూర పండ్ల‌ను జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో à°®‌రో టీ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న ఖ‌ర్జూర పేస్ట్ ను వేసి క‌లుపుతూ 5 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత వేయించిన డ్రై ఫ్రూట్స్&comma; జాజికాయ పొడి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మం గోరు వెచ్చగా అయిన à°¤‌రువాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ à°²‌డ్డూలుగా చుట్టుకోవ‌చ్చు&period; లేదంటే ఈ మిశ్ర‌మాన్ని రోల్ లాగా చేసుకుని పైన గ‌à°¸‌గ‌సాల‌తో కోటింగ్ చేసుకుని à°¬‌ట‌ర్ పేపర్ లో వేసి గట్టిగా చుట్టుకోవాలి&period; à°¤‌రువాత దీనిని 15 నిమిషాల పాటు ఫ్రిజ్ లో ఉంచి ఆ à°¤‌రువాత ముక్క‌లుగా క‌ట్ చేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే డ్రై ఫ్రూట్ à°¬‌ర్ఫీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts