Almirah : ఇంట్లో బీరువా విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే.. ఉన్న‌ది మొత్తం పోతుంది జాగ్ర‌త్త‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Almirah &colon; à°®‌నిషి జీవితంలో ముఖ్య‌మైన‌వి ప్రేమానురాగాల à°¤‌రువాత à°¡‌బ్బే&period; నిజంగా చెప్పాలంటే కొన్ని సంద‌ర్భాల్లో ఈ à°¡‌బ్బే ప్రేమానురాగాల‌ను మించి పోతుంది&period; అలాంటి à°¡‌బ్బును ఉంచే బీరువాను ఇంట్లో ఎక్క‌à°¡‌à°ª‌డితే అక్క‌à°¡ ఉంచ‌కూడ‌దు&period; ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి అధిక ప్రాధాన్య‌à°¤ ఉంటుంది&period; వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఏ గ‌ది ఎక్క‌à°¡ ఉండాలో నిర్దేశించిన‌ట్టే బీరువా వంటి ముఖ్య‌మైన à°µ‌స్తువులు ఏవి ఎక్క‌à°¡ ఉండాలో à°®‌à°¨ పూర్వీకులు నిర్దేశించారు&period; ఇంట్లో కొన్ని ప్ర‌దేశాల్లో à°¬‌రువు ఉంచ‌కూడ‌à°¦‌ని చెప్పిన‌ట్టే కొన్ని చోట్ల à°¬‌రువు ఉంచాల‌ని సూచించారు&period; ఇంట్లో నైరుతి భాగంలో à°¬‌రువును ఉంచాల‌ని చాలా మంది భావిస్తారు&period; కానీ ఈ దిశ‌à°¨ à°¬‌రువు పెట్టకూడ‌à°¦‌ట‌&period; à°®‌à°¨ జీవితంలో అతి ముఖ్య‌మైన బీరువాను ఉత్త‌à°° వాయువ్యంలో ఉండేలా చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎందుకంటే వాయువ్యం చంద్రుడిది&period; చంద్రుడు à°§‌à°¨‌ప్ర‌వాహానికి అధిప‌తి&period; క‌నుక వాస్తు సూచ‌à°¨‌à°²‌ను అనుస‌రించి à°¡‌బ్బు&comma; à°¨‌గ‌లు à°­‌ద్ర‌à°ª‌రుచుకునే బీరువా ఉత్త‌à°° వాయువ్యంలో అన‌గా à°ª‌శ్చిమానికి&comma; ఉత్త‌రానికి à°®‌ధ్య‌à°¨ ఉండే మూల‌లో ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతుంది&period; అలాగే బీరువాను à°¦‌క్షిణ దిక్కున చేసి పెట్టినా మంచిద‌ట‌&period; కానీ బీరువా తెరిచిన‌ప్పుడు à°®‌à°¨ ముఖం ఉత్తరం వైపు చూస్తూ ఉండేలా చూసుకోవాలి&period; ఈ సూచ‌à°¨‌à°²‌ను పాటించిన‌ట్ట‌యితే à°§‌à°¨ à°¨‌ష్టం క‌à°²‌గ‌దు&period; అలాగే à°®‌à°¨ ఇంట్లోకి ఊహించ‌ని à°§‌నం à°µ‌చ్చి చేరుతుంది&period; అదేవిధంగా బీరువాను ఉత్త‌à°° దిక్కున ఉంచిన కూడా మంచే జ‌రుగుతుంద‌ట‌&period; ఎందుకంటే ఉత్తరానికి అధిప‌తి బుదుడు&period; బుదుడు సంప‌à°¦‌à°²‌కు అధిప‌తి&period; బీరువాను ఉత్త‌à°° దిక్కు à°®‌ధ్య భాగంలో ఉంచిన కూడా మంచిదే&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20391" aria-describedby&equals;"caption-attachment-20391" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20391 size-full" title&equals;"Almirah &colon; ఇంట్లో బీరువా విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే&period;&period; ఉన్న‌ది మొత్తం పోతుంది జాగ్ర‌త్త‌&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;almirah&period;jpg" alt&equals;"follow these important rules for Almirah in your home " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20391" class&equals;"wp-caption-text">Almirah<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ బీరువా మాత్రం à°¦‌క్షిణ ముఖ‌మే చూస్తూ ఉండాలి&period; ఎట్టి à°ª‌రిస్థితుల్లో కూడా బీరువాను నైరుతి మూల‌లో ఉంచ‌కూడ‌దు&period; అలా చేస్తే à°®‌à°¨‌కు ఎంత à°¡‌బ్బు à°µ‌చ్చిన కూడా నిల్వ ఉండ‌దు&period; à°µ‌చ్చిన à°¡‌బ్బు à°µ‌చ్చిన‌ట్టే పోతుంద‌ట‌&period; సాధార‌ణంగా చాలా మంది ఖ‌రీదైన à°¬‌ట్ట‌à°²‌ను&comma; ఇష్ట‌మైన à°¬‌ట్ట‌à°²‌ను బీరువాలో పెట్టి à°ª‌త్రాల‌ను&comma; à°¡‌బ్బును à°¬‌à°¯‌ట అల్మారాల్లో పెడుతుంటారు&period; ఇలా చేస్తే ఇంట్లో à°²‌క్ష్మీదేవి ఉండ‌à°¦‌ని పండితులు చెబుతున్నారు&period; బీరువాలో à°ª‌త్రాల‌ను&comma; à°¡‌బ్బును&comma; à°¨‌గ‌à°²‌ను జాగ్ర‌త్త‌గా పెట్టుకోవాల‌ట‌&period; వీటిని చింద‌à°°‌వంద‌à°°‌గా&comma; ఇష్టం à°µ‌చ్చిన‌ట్టు à°ª‌డేస్తే à°²‌క్ష్మీదేవిని అవ‌మానించిన‌ట్టేనని అటువంటి ఇంట్లో à°²‌క్ష్మీదేవి ఉండ‌à°¦‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌బ్బుకు విలువ ఇచ్చి à°¬‌ట్ట‌à°²‌ను బీరువా కింది భాగంలో పెట్టుకోవ‌డం మంచిది&period; అలాగే బీరువా తెర‌à°µ‌గానే మంచి సువాస‌à°¨ à°µ‌చ్చేలా చూసుకోవాలి&period; బీరువా తీయ‌గానే à°¬‌ట్ట‌à°² వాస‌à°¨‌&comma; కీట‌కాల వాస‌à°¨ à°µ‌స్తే à°²‌క్ష్మీ దేవి క‌టాక్షం à°²‌భించ‌దు&period; అలాగే బీరువా పైన ఒక వైపు à°ª‌సుపు&comma; కుంకుమ క‌లిపిన బొట్లు పెట్టాలి&period; దీనితో పాటు à°¸‌వ్య దిశ‌లో ఉండే స్వ‌స్తిక్ గుర్తును ఉంచాలి&period; అలాగే à°²‌క్ష్మీ దేవి కూర్చొని ఉండి ఆమెకు ఇరువైపులా తొండం పైకెత్తిన ఏనుగులు ఉండే ఉండే బొమ్మ‌ను అతికిస్తే ఎంతో మంచి జ‌రుగుతుంది&period; శుభానికి సంకేత‌మైన ఈ రెండు బొమ్మ‌à°²‌ను బీరువాపై ఉంచితే ఇంట్లో à°§‌నానికి లోటు ఉండ‌దు&period; à°²‌క్ష్మీ దేవి సంపూర్ణ అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts