Gongura Egg Curry : గోంగూర ఎగ్ క‌ర్రీని ఇలా చేయండి.. అంద‌రికీ నోరూరిస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Gongura Egg Curry &colon; గోంగూర‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; గోంగూర‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు గోంగూర à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; అయితే ఎప్పుడూ à°ª‌ప్పు&comma; à°ª‌చ్చ‌డే కాకుండా à°®‌నం గోంగూర‌తో గోంగూర కోడిగుడ్డు కూర‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; పుల్ల పుల్ల‌గా&comma; కారంగా ఉండే ఈ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే గోంగూర కోడిగుడ్డు కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర ఎగ్ కర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర &&num;8211&semi; 4 క‌ట్ట‌లు&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం &&num;8211&semi; అర ఇంచు ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 8&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక చిన్న ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 12 నుండి 15&comma; ఉడికించిన కోడిగుడ్లు &&num;8211&semi; 6&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; చిన్న‌గా తరిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41208" aria-describedby&equals;"caption-attachment-41208" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41208 size-full" title&equals;"Gongura Egg Curry &colon; గోంగూర ఎగ్ క‌ర్రీని ఇలా చేయండి&period;&period; అంద‌రికీ నోరూరిస్తుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;gongura-egg-curry&period;jpg" alt&equals;"Gongura Egg Curry recipe in telugu everybody likes it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41208" class&equals;"wp-caption-text">Gongura Egg Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోంగూర ఎగ్ కర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°ª‌ల్లీలు వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు వేసి మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత గోంగూర వేసి క‌à°²‌పాలి&period; గోంగూర మెత్త‌à°¬‌à°¡à°¿ పూర్తిగా à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿à°¨ à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత ఈ గోంగూర‌ను అలాగే వేయించిన à°ª‌ల్లీల‌ను&comma; à°ª‌చ్చిమిర్చి&comma; దాల్చిన చెక్క‌&comma; à°²‌వంగాలు&comma; యాల‌కులను&comma; అల్లం&comma; వెల్లుల్లిరెబ్బ‌à°²‌ను కూడా జార్ లో వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; ఇందులోనే కొద్దిగా à°ª‌సుపు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కోడిగుడ్ల‌ను వేసి ఎర్ర‌గా&comma; క్రిస్పీగా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో à°®‌రో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు à°¸‌గానికి పైగా వేగిన à°¤‌రువాత మిక్సీ పట్టుకున్న గోంగూర వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు వేయించిన కోడిగుడ్లు కూడా వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు దీనిని క‌లుపుతూ చిన్న మంట‌పై 8 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; దీనిని వేడి వేడిగా అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన గోంగూర కోడిగుడ్డు కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఈ గోంగూర క‌ర్రీని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts