Black Thread Anklet : కాలుకు న‌ల్ల దారాన్ని త‌ప్పుగా క‌ట్టుకుంటున్నారా.. ఎలా క‌ట్టుకోవాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Black Thread Anklet &colon; చాలా మంది కాళ్ల‌కు à°¨‌ల్ల దారాన్ని క‌ట్టుకోవ‌డం à°®‌నం చూస్తూనే ఉంటాం&period; సాధార‌à°£ ప్ర‌జ‌à°²‌తోపాటు సెలెబ్రిటీలు కూడా ఇలా à°¨‌ల్ల దారాన్ని క‌ట్టుకోవ‌డం à°¸‌ర్వ సాధార‌à°£‌మైపోయింది&period; కాళ్ల‌కు ఇలా à°¨‌ల్ల‌దారాన్ని క‌ట్టుకోవ‌డం ప్ర‌స్తుత కాలంలో ఫ్యాషన్ గా మారింది&period; ప్ర‌స్తుతం à°®‌à°¨‌కు మార్కెట్ లో వివిధ డిజైన్ à°²‌లో ఈ à°¨‌ల్ల దారాలు à°²‌భిస్తున్నాయి&period; అస‌లు కాళ్ల‌కు à°¨‌ల్ల దారాన్ని ఎందుకు క‌à°¡‌తారు&period;&period; ఏ కాలుకు à°¨‌ల్ల తాడును క‌ట్టాలి&period;&period; ఈ à°¨‌ల్ల తాడును ఎలా క‌ట్టుకోవాలి&period;&period; వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ కంటి చూపుకు ఎంతో à°¶‌క్తి ఉంటుంది&period; à°®‌à°¨ కంటి చూపుకు పాజిటివ్ à°¶‌క్తి&comma; అదే విధ‌గా నెగెటివ్ à°¶‌క్తి కూడా ఉంటాయి&period; వ్య‌క్తి స్వభావాన్ని à°¬‌ట్టి ఆ à°¶‌క్తి à°¬‌à°¯‌ట‌కు à°µ‌స్తుంది&period; ప్ర‌తి à°®‌నిషి చుట్టూ ఒక అయ‌స్కాంత క్షేత్రం ఉంటుంది&period; ఎదుటి వారి కంటి నుండి à°µ‌చ్చే à°¶‌క్తి ఆ అయ‌స్కాంత క్షేత్రాన్ని చేధించుకుని à°®‌à°¨‌పై à°ª‌à°¡à°¿à°¨‌ప్పుడు దాని ప్ర‌భావం à°µ‌ల్ల చిన్న చిన్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తే అవ‌కాశం ఉంటుంది&period; దీనినే దిష్టి à°¤‌గ‌à°²‌డం అంటారు&period; ఇలా ఎదుటి వ్య‌క్తి నుండి నెగెటివ్ ఎన‌ర్జీ à°®‌à°¨ మీద à°ª‌à°¡à°¿à°¨‌ప్పుడు ఆవ‌లింత‌లు&comma; à°¤‌à°²‌నొప్పి&comma; à°¬‌ద్ద‌కం&comma; వాంతులు అవ్వ‌డం వంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16595" aria-describedby&equals;"caption-attachment-16595" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16595 size-full" title&equals;"Black Thread Anklet &colon; కాలుకు à°¨‌ల్ల దారాన్ని à°¤‌ప్పుగా క‌ట్టుకుంటున్నారా&period;&period; ఎలా క‌ట్టుకోవాలో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;black-thread-anklet&period;jpg" alt&equals;"here it is how to tie Black Thread Anklet " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16595" class&equals;"wp-caption-text">Black Thread Anklet<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఎదుటి వారి దిష్టి నేరుగా à°®‌à°¨ మీద à°ª‌à°¡‌కుండా ఉండాల‌ని à°®‌à°¨ పెద్ద‌లు ఇలా కాళ్ల‌కు à°¨‌ల్ల దారాన్ని క‌ట్టుకోవ‌డం అల‌వాటు చేశారు&period; à°¨‌లుపుకు దృష్టిని ఆక‌ర్షించే à°¶‌క్తి ఉంటుంది&period; అందుకే చిన్న పిల్ల‌à°²‌కు బుగ్గ మీద‌&comma; నుదుటి మీద‌&comma; అరి కాలులో à°¨‌ల్ల చుక్క‌లు పెడుతుంటారు&period; అంద‌రూ à°¨‌ల్ల బొట్టు పెట్టుకోలేరు&period; క‌నుక కాళ్ల‌కు à°¨‌ల్ల‌దారం క‌ట్టుకోవ‌డాన్ని à°®‌à°¨ పెద్ద‌లు à°®‌à°¨‌కు అల‌వాటు చేశారు&period; కాళ్ల‌కు à°¨‌ల్ల దారాన్ని క‌ట్టుకోవ‌డం à°µ‌ల్ల ఎదుటి వారి నుండి à°µ‌చ్చే నెగెటివ్ ఎన‌ర్జీని ఆ à°¨‌ల్ల దారం గ్ర‌హిస్తుంది&period; దీంతో à°®‌à°¨‌కు దిష్టి à°¤‌గ‌à°²‌కుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°¨‌ల్ల దారాన్ని పురుషులు కుడి కాలుకు&comma; స్త్రీలు ఎడ‌à°® కాలుకు క‌ట్టుకోవాలి&period; ఇలా క‌ట్టుకోవ‌డం à°µ‌ల్ల దృష్టి దోషాలు తొల‌గిపోతాయి&period; అదే విధంగా ఎక్కువగా దిష్టి à°¤‌గిలే వారు à°¨‌ల్ల దారాన్ని అమావాస్య à°¤‌రువాత à°µ‌చ్చే మొద‌టి మంగ‌à°³‌వారం నాడు క‌ట్టుకోవాలి&period; ఇలా కాళ్ల‌కు à°¨‌ల్ల‌దారాన్ని క‌ట్టుకోవ‌డం à°µ‌ల్ల దిష్టి à°¤‌గ‌à°²‌కుండా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts