information

ట్రైన్ లో ఇచ్చే దుప్పట్లను ఎన్ని రోజులకి వాష్ చేస్తారు..?

రైల్వే ప్రయాణం చేయడం సౌకర్యవంతంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడానికి కూడా చాలా మంది ట్రైన్స్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఏసి కోచ్ లో బెడ్ షీట్లను కూడా ఇస్తూ ఉంటారు. ఏసి కోచ్ లలో ప్రయాణం చేయడం వలన ఎండ తెలీదు. పైగా ఏసి కోచ్ లో ప్రయాణం చేయడం వలన బెడ్ షీట్లు, దిండు, టవల్స్ వంటివి కూడా ఇస్తూ ఉంటారు.

అయితే చాలామందికి ఉండే సందేహం ఏంటంటే.. వీటిని ఎన్నిసార్లు వాష్ చేస్తారు అని. ఇండియన్ రైల్వేస్ దీనికి రిప్లై ఇచ్చింది. ఇండియన్ రైల్వేస్ ప్రకారం ఏసి కోచ్లలో ఇచ్చే టవల్స్ అలాగే తల దిండ్లని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారట. కానీ దుప్పట్లని మాత్రం నెలకి ఒకసారి వాష్ చేస్తారట.

how many days train bed sheets are washed

రైల్వేస్ కి మొత్తం 46 డిపార్ట్మెంటల్ లాండ్రీలు ఉన్నాయి. అక్కడ వీటన్నిటిని ఉతుకుతారట. దుప్పట్లని రెగ్యులర్ గా వాష్ చేయడం అవ్వదని నెలకు ఒకసారి వాటిని వాష్ చేయడం జరుగుతుందట. కొంతమంది రైల్వే స్టాఫ్ చెప్పినదని ప్రకారం రెండు నెలలకు ఒకసారి దుప్పట్లని వాష్ చేస్తారని తెలుస్తోంది.

Peddinti Sravya

Recent Posts