Tap Water : మీ ఇంట్లో ట్యాప్ నుంచి నీళ్లు కారుతున్నాయా.. అయితే వాస్తు ప‌రంగా ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Tap Water &colon; వాస్తు అంటే వాస్తే à°®‌à°°à°¿&period; కేవ‌లం ఇంటికి మాత్ర‌మే కాదు&comma; అందులో ఉండే బాత్‌రూమ్‌à°²‌కు కూడా వాస్తు à°µ‌ర్తిస్తుంది&period; బాత్‌రూంలు ఇంట్లో ఎన్ని ఉన్నా&comma; à°¬‌à°¯‌ట ఎన్ని ఉన్నా క‌చ్చితంగా వాస్తు వాట‌న్నింటికీ à°µ‌ర్తిస్తుంది&period; ఈ క్రమంలోనే బాత్‌రూంల‌లో కూడా వాస్తు దోషాలు ఉంటాయి&period; వాటి à°µ‌ల్ల ఆ ఇంట్లో ఉంటున్న వారంద‌రికీ అనారోగ్యంగా ఉండ‌à°¡‌మో లేదంటే à°¡‌బ్బు ఎప్పుడూ à°µ‌చ్చింది à°µ‌చ్చిన‌ట్టు ఖ‌ర్చ‌à°µ‌à°¡‌మో జ‌రుగుతూ ఉంటుంది&period; à°®‌à°°à°¿ అలా కాకుండా ఉండాలంటే ఎవ‌రైనా బాత్‌రూం విష‌యంలో పాటించాల్సిన సూచ‌à°¨‌లు ఏమిటో&comma; వాటిలో ఉండే వాస్తు దోషాల‌ను ఎలా తొల‌గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18481" aria-describedby&equals;"caption-attachment-18481" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18481 size-full" title&equals;"Tap Water &colon; మీ ఇంట్లో ట్యాప్ నుంచి నీళ్లు కారుతున్నాయా&period;&period; అయితే వాస్తు à°ª‌రంగా ఏం జ‌రుగుతుందో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;tap-water-leaks&period;jpg" alt&equals;"if your Tap Water in home leaking know what happens " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18481" class&equals;"wp-caption-text">Tap Water<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాత్‌రూంలో ఉండే వాస్తు దోషం పోవాలంటే అందులో ఎప్పుడూ ఒక నీలం రంగు à°¬‌కెట్‌ను ఉంచాలి&period; ఎందుకంటే ఈ రంగుకు వాస్తు శాస్త్రంలో బాగా ప్రాముఖ్య‌à°¤ ఉంది&period; దీంతో ఈ రంగు ఉన్న à°¬‌కెట్‌ను బాత్‌రూంలో ఉంచితే అప్పుడు ఇంట్లో ఉన్న నెగెటివ్ à°¶‌క్తి పోతుంది&period; పాజిటివ్ à°¶‌క్తి ఉత్ప‌న్న‌à°®‌వుతుంది&period; à°¤‌ద్వారా అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఉంటే పోతాయి&period; à°¡‌బ్బు వృథాగా ఖ‌ర్చు కాదు&period; అయితే ఆ à°¬‌కెట్‌లో ఎల్ల‌ప్పుడూ నిండుగా నీటిని నింపి మాత్రం పెట్టాలి&period; దీంతో పాజిటివ్ à°¶‌క్తి à°®‌రింత పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాత్‌రూం డోర్‌కు ఎదురుగా లోప‌à°² అద్దాన్ని ఉంచరాదు&period; అలా ఉంచితే ఇంట్లో ఉండే నెగెటివ్ à°¶‌క్తి బాత్‌రూం లోప‌లికి వెళ్లి ఎదురుగా ఉన్న అద్దం నుంచి ప్ర‌తిబింబించి à°®‌ళ్లీ ఇంట్లోకే ఆ నెగెటివ్ à°¶‌క్తి à°µ‌స్తుంది&period; క‌నుక అలా చేయ‌రాదు&period; బాత్‌రూంలో ఏదో ఒక వైపు అద్దాన్ని పెట్టుకోవ‌చ్చు&period; కానీ డోర్ ఎదురుగా మాత్రం అద్దాన్ని పెట్ట‌రాదు&period; బాత్‌రూంను వాడ‌గానే వెంట‌నే డోర్‌ను క్లోజ్ చేయాలి&period; డోర్‌ను ఎల్ల‌ప్పుడూ క్లోజ్ చేసే ఉంచాలి&period; లేక‌పోతే బాత్‌రూంలో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ ఇంట్లోకి à°µ‌స్తుంది&period; అది అంద‌రికీ అనారోగ్యాల‌ను క‌లిగిస్తుంది&period; బాత్‌రూంలోనే కాదు&comma; ఇంట్లో ఇత‌à°° ప్ర‌దేశాల్లో ట్యాప్ ఎక్క‌à°¡ ఉన్నా దాన్నుంచి నీరు లీక్ కాకుండా చూసుకోవాలి&period; లేదంటే నీటి లీక్ లాగానే à°¡‌బ్బు కూడా వృథాగా ఖ‌ర్చ‌వుతుంది&period; అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-18482" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;tap-fix&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట్యాప్‌ను అలాగే తిప్పి ఉంచి నీటిని వేస్ట్ చేయ‌రాదు&period; చేస్తే à°¡‌బ్బులు వృథాగా ఖ‌ర్చ‌వుతాయి&period; ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; ఇంట్లో కుటుంబ à°¸‌భ్యుల‌కు ఆరోగ్యం బాగుండ‌దు&period; బాత్‌రూంను ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి&period; లేదంటే అందులో నెగెటివ్ ఎన‌ర్జీ పెరిగిపోతుంది&period; అలా పెరిగిన à°¤‌రుణంలో అది ఇంట్లోకి ప్ర‌వేశిస్తుంది&period; దీంతో ఇంట్లో ఉన్న‌వారి ఆరోగ్యం పాడ‌వుతుంది&period; ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు వస్తాయి&period; క‌నుక బాత్ రూమ్ విష‌యంలో ఈ వాస్తు సూచ‌à°¨‌లు పాటిస్తే అన్ని విధాలుగా మేలు జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts