Instant Crispy Rava Vada : ర‌వ్వ వ‌డ‌ల‌ను అప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టంట్‌గా, క్రిస్పీగా ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Instant Crispy Rava Vada &colon; à°®‌నం అల్పాహారంగా తీసుకునే వాటిలో à°µ‌à°¡‌లు కూడా ఒక‌టి&period; à°µ‌à°¡‌లు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; సాధార‌ణంగా ఈ à°µ‌à°¡‌à°²‌ను మిన‌à°ª‌ప్పుతో à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; మిన‌à°ª‌ప్పుతో చేసే à°µ‌à°¡‌లు రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని à°¤‌యారు చేయ‌డానికి ఎక్కువ à°¸‌à°®‌యం à°ª‌డుతుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ఇలా మిన‌పప్పుతోనే కాకుండా à°®‌నం à°°‌వ్వ‌తో కూడా à°µ‌à°¡‌à°²‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అలాగే ఈ à°µ‌à°¡‌à°²‌ను అర‌గంట‌లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°°‌వ్వ‌తో చేసే ఈ à°µ‌à°¡‌లు కూడా చాలా రుచిగా&comma; క్రిస్పీగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; ఉద‌యం పూట à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా à°°‌వ్వ‌తో à°µ‌à°¡‌à°²‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఇన్ స్టాంట్ గా à°°‌వ్వ‌తో à°µ‌à°¡‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ à°°‌వ్వ à°µ‌à°¡‌à°² à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; అటుకులు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; పెరుగు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; ఉడికించిన బంగాళాదుంప &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; కొద్దిగా&comma; నూనె &&num;8211&semi; డీప్ ప్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43538" aria-describedby&equals;"caption-attachment-43538" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43538 size-full" title&equals;"Instant Crispy Rava Vada &colon; à°°‌వ్వ à°µ‌à°¡‌à°²‌ను అప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టంట్‌గా&comma; క్రిస్పీగా ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;instant-crispy-rava-vada&period;jpg" alt&equals;"Instant Crispy Rava Vada recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43538" class&equals;"wp-caption-text">Instant Crispy Rava Vada<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ à°°‌వ్వ à°µ‌à°¡‌à°² à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో à°°‌వ్వ‌&comma; అటుకులు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో పెరుగు&comma; ఉప్పు వేసిక‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ à°°‌వ్వ‌ను 20 నిమిషాల పాటు నాన‌బెట్టాలి&period; à°°‌వ్వ నానిన à°¤‌రువాత ఇందులో à°¬‌గాళాదుంప‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి&period; à°¤‌రువాత నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాలన్నీ వేసి బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక చేతుల‌కు à°¤‌à°¡à°¿ చేసుకుని పిండిని తీసుకుని à°µ‌à°¡‌లాగా వత్తుకుని నూనెలో వేసుకోవాలి&period; చేత్తో చేయ‌డం రాని వారు ప్లాస్టిక్ క‌à°µ‌ర్ మీద లేదా టీ గంటెపై à°µ‌à°¡‌à°²‌ను à°µ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఇన్ స్టాంట్ à°°‌వ్వ à°µ‌à°¡‌లు à°¤‌యార‌వుతాయి&period; వీటిని చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి&period; ఇలా à°¤‌యారు చేసిన à°µ‌à°¡‌à°²‌ను ఒక్కటి కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts