Instant Ragi Dosa : దోశలు తినాల‌ని ఉందా.. రాగి దోశ‌లను ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడు ఇలా వేసుకోవ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Instant Ragi Dosa &colon; చిరు ధాన్యాలైన రాగుల‌ను కూడా à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య‌ప్ర‌యోజనాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని à°®‌నంద‌రికి తెలుసు&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; షుగ‌ర్ ను నియంత్రించ‌డంలో రాగులు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; వీటిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period; రాగుల‌ను పిండిగా చేసి à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; రాగిపిండితో చేసుకోద‌గిన వంట‌కాల్లో రాగి దోశ కూడా ఒక‌టి&period; రాగిదోశ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా à°¸‌లుభం&period; రాగిపిండితో ఇన్ స్టాంట్ గా దోశ‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ రాగి దోశ à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి పిండి &&num;8211&semi; ఒక టీ గ్లాస్&comma; గోధుమ పిండి &&num;8211&semi; పావు గ్లాస్&comma; బియ్యం పిండి &&num;8211&semi; ఒక టీ గ్లాస్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నీళ్లు &&num;8211&semi; నాలుగున్న‌à°° టీ గ్లాసులు&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క్యారెట్ తురుము &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22173" aria-describedby&equals;"caption-attachment-22173" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22173 size-full" title&equals;"Instant Ragi Dosa &colon; దోశలు తినాల‌ని ఉందా&period;&period; రాగి దోశ‌లను ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడు ఇలా వేసుకోవ‌చ్చు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;instant-ragi-dosa&period;jpg" alt&equals;"Instant Ragi Dosa recipe in telugu make within no time " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22173" class&equals;"wp-caption-text">Instant Ragi Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ స్టాంట్ రాగి దోశ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో రాగిపిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో నీళ్లు à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల్నీ వేసి క‌లుపుకోవాలి&period; ఇప్పుడు మూడున్న‌à°° గ్లాసుల నీళ్లు పోసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత ఉంచి ఒక గంట పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత à°®‌రో గ్లాస్ నీటిని పోసి క‌లుపుకోవాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద పెనాన్ని ఉంచి వేడి చేయాలి&period; పెనం వేడ‌య్యాక గంటెతో పిండిని తీసుకుని దోశ‌లా వేసుకోవాలి&period; ఈ రాగి దోశ‌లు సాధార‌à°£ దోశ‌లుగా ఉండ‌వు&period; ఇవి à°°‌వ్వ దోశ‌ల్లాగా ఉంటాయి&period; దోశ కొద్దిగా కాలిన తరువాత దానిపై నూనె వేసి కాల్చుకోవాలి&period; దోశ కాలిన à°¤‌రువాత దానిని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో క్రిస్పీగా రుచిగా ఉండే రాగి దోశ à°¤‌యార‌వుతుంది&period; దీనిని à°ª‌ల్లి చ‌ట్నీ&comma; టమాట చ‌ట్నీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి&period; à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా రాగి దోశ‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ దోశ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts