Jaggery Powder : రాయి లాంటి బెల్లాన్ని అయినా స‌రే ఈ టెక్నిక్‌తో సుల‌భంగా పొడి చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jaggery Powder &colon; బెల్లం&period;&period; తీపి వంట‌కాల à°¤‌యారీలో దీనిని à°®‌నం విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము&period; బెల్లంతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; అలాగే బెల్లాన్ని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; బెల్లంలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో à°®‌లినాలు తొల‌గిపోతాయి&period; à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ముఖ్య‌మైన పోష‌కాలు à°²‌భిస్తాయి&period; జీర్ణశ‌క్తి మెరుగుప‌డుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు బెల్లాన్ని తిన‌డం à°µ‌ల్ల‌మంచి à°«‌లితం ఉంటుంది&period; చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; à°¶‌రీరంలో హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; à°¶‌రీరంలో జీవ‌క్రియ‌à°² రేటును పెంచ‌డంలో ఇలా అనేక విధాలుగా బెల్లం à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ ఒక ముక్క బెల్లాన్ని నోట్లో వేసుకుని చ‌ప్పరించ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; అయితే à°®‌à°¨‌కు మార్కెట్ లో బెల్లం గ‌డ్డ‌à°² రూపంలో à°²‌భిస్తుంది&period; కొంత‌మంది ఈ బెల్లాన్ని కొనుగోలు చేసి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేస్తూ ఉంటారు&period; దీంతో బెల్లం à°®‌రింత గట్టి à°ª‌డుతుంది&period; గట్టిప‌à°¡à°¿à°¨ ఈ బెల్లాన్ని తురుముకోవ‌డానికి à°®‌రింత క‌ష్ట‌à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; అయితే బెల్లాన్ని à°ª‌గ‌à°²‌కొట్ట‌కుండా ఒక చిన్న చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల ఒంటి చేత్తోనే బెల్లాన్ని పొడిగా చేసుకోవ‌చ్చు&period; బెల్లాన్ని పొడిగా చేసే ఈ చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; దీని కోసం ముందుగా ఒక కుక్క‌ర్ లో అడుగును ఇసుక‌ను పోసి వేడి చేయాలి&period; ఇందులో ఇసుక‌కు à°¬‌దులుగా ఉప్పును కూడా వేసుకోవ‌చ్చు&period; ఇసుక వేడ‌య్యాక అందులో స్టాండ్ ను ఉంచాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34396" aria-describedby&equals;"caption-attachment-34396" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34396 size-full" title&equals;"Jaggery Powder &colon; రాయి లాంటి బెల్లాన్ని అయినా à°¸‌రే ఈ టెక్నిక్‌తో సుల‌భంగా పొడి చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;jaggery-powder&period;jpg" alt&equals;"Jaggery Powder how to make this at home simple steps in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34396" class&equals;"wp-caption-text">Jaggery Powder<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఒక గిన్నెలో బెల్లం దిమ్మెను తీసుకుని స్టాండ్ మీద ఉంచాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి చిన్న‌మంట‌పై 10 నుండి 15 నిమిషాల పాటు వేడి చేయాలి&period; ఇలా వేడి చేసిన à°¤‌రువాత బెల్లం దిమ్మెను నెమ్మ‌దిగా à°¬‌à°¯‌ట‌కు తీసి ప్లేట్ లో వేసుకోవాలి&period; à°¤‌రువాత చాకుతో బెల్లాన్ని తురుముకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చాలా సుల‌భంగా à°®‌నం బెల్లం తురుమును à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ తురుమును ఫ్యాన్ గాలి కింద 2 నుండి 3 గంట‌à°² పాటు ఉంచ‌డం à°µ‌ల్ల పొడి పొడిగా à°¤‌యార‌వుతుంది&period; ఇలా à°¤‌యారైన బెల్లం పొడిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకుని ఎప్పుడు à°ª‌డితే అప్పుడు వాడుకోవచ్చు&period; ఈ విధంగా ఇంట్లోనే బెల్లం పొడిని చాలా సుల‌భంగా తయారు చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts