Jonna Rotte : జొన్న రొట్టెల‌ను ఎంతో వేగంగా.. మెత్త‌గా.. ఇలా చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jonna Rotte &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్నలు ఒక‌టి&period; ఇవి à°®‌నంద‌రికి తెలిసిన‌వే&period; చాలా మంది వీటితో రొట్టెల‌ను&comma; జావ&comma; గ‌ట‌క వంటి వాటిని à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటారు&period; జొన్న‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి&period; జొన్న‌à°²‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; à°¶‌రీరానికి à°¤‌గినంత à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు వీటిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఎముక‌à°²‌ను ధృడంగా ఉంచ‌డంలో&comma; à°¶‌రీరంలో à°°‌క్త‌ప్రస‌à°°‌à°£ వ్య‌à°µ‌స్థను మెరుగుప‌à°°‌చ‌డంలో కూడా జొన్న‌లు à°®‌à°¨‌కు ఉప‌యోప‌à°¡‌తాయి&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు&comma; షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు వీటిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే జొన్న‌à°²‌ను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; అలాగే వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఈ విధంగా జొన్న‌లు à°®‌à°¨‌కు అనేక విధాలుగా ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; జొన్న‌à°²‌తో ఎక్కువ‌గా రొట్టెల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటారు&period; జొన్న రొట్టెలు చాలా రుచిగా ఉంటాయి&period; ఉద‌యం అల్పాహారంగా&comma; à°®‌ధ్యాహ్నం భోజ‌నంలో తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; జొన్న రొట్టెల‌ను à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; జొన్న రొట్టెలు à°¤‌యారు చేయ‌డం రాని వారు కూడా సుల‌భంగా à°¤‌యారు చేసుకునేలా రుచిగా వీటిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి&period; ఇందులో ఉప్పు వేసి నీటిని à°®‌రిగించాలి&period; నీరు à°®‌రిగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి జొన్న పిండి వేసి గంటెతో క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27083" aria-describedby&equals;"caption-attachment-27083" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27083 size-full" title&equals;"Jonna Rotte &colon; జొన్న రొట్టెల‌ను ఎంతో వేగంగా&period;&period; మెత్త‌గా&period;&period; ఇలా చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;jonna-rotte&period;jpg" alt&equals;"Jonna Rotte how to make them very soft easy method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27083" class&equals;"wp-caption-text">Jonna Rotte<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఈ పిండిని ఒక ప్లేట్ లోకి తీసుకుని à°¤‌గిన‌న్ని గోరు వెచ్చ‌ని నీళ్లు చ‌ల్లుకుంటూ పిండి మెత్త‌గా ఎక్కువ సేపు క‌à°²‌పాలి&period; à°¤‌రువాత పిండిని ఉండ‌లుగా చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ చ‌పాతీ పీట మీద లేదా ప్లేట్ మీద పొడి చ‌ల్లుకుంటూ చ‌పాతీ కర్ర‌తో ఎక్కువ à°¬‌లంఉప‌యోగించ‌కుండా చాలా నెమ్మ‌దిగా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ మీద పెనాన్ని ఉంచి వేడి చేయాలి&period; పెనం వేడ‌య్యాక రొట్టెను పెనం మీద వేసుకోవాలి&period; à°¤‌రువాత కాట‌న్ à°µ‌స్త్రాన్ని నీటిలో ముంచి రొట్టె మీద రుద్దుకోవాలి&period; ఈ జొన్న రొట్టెను రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; దీనిని గాలి à°¤‌గ‌à°²‌కుండా హాట్ బాక్స్ లో లేదా వాటిపై మూత పెట్టి ఉంచాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న రొట్టెలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని ఏ కూర‌à°²‌తో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి&period; ఈ విధంగా జొన్న రొట్టెల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts