Sorakaya Tomato Pachadi : సొర‌కాయ ట‌మాటా ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. రుచి చూస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Sorakaya Tomato Pachadi &colon; à°®‌నం సొర‌కాయ‌ను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం&period; సొర‌కాయ‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది&period; సొర‌కాయ చేసే వంట‌కాల‌ను తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చ‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; సొర‌కాయ‌తో కూర‌లే కాకుండా à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; సొర‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; ట‌మాటాలు వేసి చేసే ఈ à°ª‌చ్చ‌డిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; సొర‌కాయ ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు కూడా లొట్ట‌లేసుకుంటూ తినేలా సొర‌కాయ‌తో à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొర‌కాయ ట‌మాట à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన సొర‌కాయ &&num;8211&semi; 1 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌ది&rpar;&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 10 లేదా à°¤‌గిన‌న్ని&comma; నువ్వులు &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; చింత‌పండు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27080" aria-describedby&equals;"caption-attachment-27080" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27080 size-full" title&equals;"Sorakaya Tomato Pachadi &colon; సొర‌కాయ ట‌మాటా à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ ఇలా&period;&period; రుచి చూస్తే అస‌లు విడిచిపెట్ట‌రు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;sorakaya-tomato-pachadi&period;jpg" alt&equals;"Sorakaya Tomato Pachadi recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27080" class&equals;"wp-caption-text">Sorakaya Tomato Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌పప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొర‌కాయ ట‌మాట à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగ క‌ళాయిలో నువ్వులు వేసి వేయించాలి&period; నువ్వులు వేగిన à°¤‌రువాత వాటిని ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°ª‌చ్చిమిర్చి వేగిన à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో సొర‌కాయ ముక్క‌లు&comma; ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వీటిపై మూత నుండి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు à°®‌గ్గించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇప్పుడు జార్ లో వేయించిన à°ª‌చ్చిమిర్చి&comma; నువ్వుల‌తో పాటు మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత వేయించిన సొర‌కాయ ముక్క‌లు&comma; ట‌మాట ముక్క‌లు వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు à°ª‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత అందులో ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌చ్చ‌డిని వేసి క‌à°²‌పాలి&period; దీనిని ఒక నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సొర‌కాయ ట‌మాట à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో పాటు ఉద‌యం పూట చేసుకునే అల్పాహారాల‌తో కూడా తిన‌à°µ‌చ్చు&period; సొర‌కాయ‌à°²‌తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు ఇలా అప్పుడ‌ప్పుడూ à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts