Karam Borugula Mixture : 2 నిమిషాల్లోనే త‌యారు చేసుకునే కారం బొరుగుల మిక్చ‌ర్‌.. ఎంతో రుచిగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Karam Borugula Mixture &colon; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో స్నాక్స్ తినాల‌నిపించ‌డం à°¸‌à°¹‌జం&period; అలా అని à°¬‌à°¯‌ట దొరికే చిరుతిళ్ల‌ను తింటే అనారోగ్యాల పాలు కావల్సి à°µ‌స్తుంది&period; సాధ్య‌మైనంత à°µ‌à°°‌కు ఇంట్లో à°¤‌యారు చేసుకున్న స్నాక్స్ ను తిన‌à°¡‌మే ఉత్త‌మం&period; కానీ చాలా మందికి స్నాక్స్ ను à°¤‌యారు చేసేంత à°¸‌à°®‌యం ఉండ‌దు&period; క‌నుక శ్ర‌à°® లేకుండా కేవ‌లం à°ª‌ది నిమిషాల్లోనే చేసేలా అలాగే రుచిగా ఉండేలా బొరుగుల‌తో మిక్చ‌ర్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కారం బొరుగుల మిక్చ‌ర్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొరుగులు &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; వేయించిన కార్న్ ఫ్లేక్స్ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; పుట్నాల పప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్ లేదా à°¤‌గినంత‌&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చాట్ à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఆమ్ చూర్ పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19425" aria-describedby&equals;"caption-attachment-19425" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19425 size-full" title&equals;"Karam Borugula Mixture &colon; 2 నిమిషాల్లోనే à°¤‌యారు చేసుకునే కారం బొరుగుల మిక్చ‌ర్‌&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;karam-borugula-mixture&period;jpg" alt&equals;"Karam Borugula Mixture very tasty you can prepare in 2 minutes " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19425" class&equals;"wp-caption-text">Karam Borugula Mixture<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కారం బొరుగుల మిక్చ‌ర్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడయ్యాక à°ª‌ల్లీలు&comma; ఆవాలు&comma; ఎండుమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత పుట్నాల à°ª‌ప్పు కూడా వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; కారం&comma; జీల‌క‌ర్ర పొడి&comma; చాట్ à°®‌సాలా&comma; ఆమ్ చూర్ పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత బొరుగులు&comma; కార్న్ ఫ్లేక్స్&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం వల్ల రుచిగా ఉండే కారం బొరుగుల మిక్చ‌ర్ à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాయంత్రం à°¸‌à°®‌యాల్లో స్నాక్స్ గా ఈ కారం బొరుగుల మిక్చ‌ర్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు&period; దీనిని ఎక్కువ మొత్తంలో à°¤‌యారు చేసుకుని నిల్వ కూడా చేసుకోవ‌చ్చు&period; గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల ఈ మిక్చ‌ర్ 20 రోజుల à°µ‌à°°‌కు తాజాగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts