Ketika Sharma : ఆందోళ‌న‌లో కేతిక శ‌ర్మ‌.. అంతా టెన్ష‌న్ టెన్ష‌న్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ketika Sharma &colon; సినీ ఇండ‌స్ట్రీలో తొలి సినిమా హిట్ కాక‌పోయినా à°«‌ర్వాలేదు&period; à°¤‌రువాత సినిమాలు హిట్ అయినా&period;&period; ఏదో ఒక విధంగా ఇండ‌స్ట్రీలో కొన‌సాగ‌à°µ‌చ్చు&period; అయితే ఆరంభంలోనే à°µ‌రుస ఫ్లాప్‌లు à°µ‌స్తే మాత్రం&period;&period; ఇండ‌స్ట్రీలో అస‌లు కొన‌సాగే అవ‌కాశం ఉండ‌దు&period; దీంతోపాటు ఐర‌న్ లెగ్ అనే ముద్ర కూడా వేస్తారు&period; ఏ à°¦‌ర్శ‌క నిర్మాత కూడా సినిమాల్లోకి తీసుకునే సాహ‌సం చేయ‌రు&period; దీంతో ఒక à°°‌కంగా కెరీర్ క్లోజ్ అయిన‌ట్లే అవుతుంది&period; అందుక‌నే ఆరంభంలో సినిమాల్లో à°¨‌టించేవారు ఎలాగైనా à°¸‌రే హిట్ కొట్టాల‌ని చూస్తుంటారు&period; హిట్ రాక‌పోతే ఇక అంతే సంగ‌తులు&period; ఆరంభంలో కెరీర్ ముగించాల్సి à°µ‌స్తుంది&period; అయితే ప్ర‌స్తుతం హీరోయిన్ కేతిక à°¶‌ర్మ కూడా ఇలాగే టెన్ష‌న్ à°ª‌డుతూ ఆందోళ‌à°¨‌లో ఉంద‌ట‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9899" aria-describedby&equals;"caption-attachment-9899" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9899 size-full" title&equals;"Ketika Sharma &colon; ఆందోళ‌à°¨‌లో కేతిక à°¶‌ర్మ‌&period;&period; అంతా టెన్ష‌న్ టెన్ష‌న్‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;ketika-sharma&period;jpg" alt&equals;"Ketika Sharma worrying about her career " width&equals;"1200" height&equals;"786" &sol;><figcaption id&equals;"caption-attachment-9899" class&equals;"wp-caption-text">Ketika Sharma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేతిక à°¶‌ర్మ రొమాంటిక్ మూవీతో తెలుగు తెర‌కు à°ª‌రిచ‌యం అయింది&period; ఈ మూవీలో à°¦‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ à°¤‌à°¨‌యుడు ఆకాష్ పూరీ హీరోగా à°¨‌టించాడు&period; ఈ మూవీ ఫ్లాప్ కావ‌డంతో à°¤‌రువాత à°µ‌చ్చిన à°²‌క్ష్య‌పై కేతిక à°¶‌ర్మ ఆశ‌లు పెట్టుకుంది&period; అందులో నాగ శౌర్య హీరోగా à°¨‌టించాడు&period; ఈ మూవీ కూడా బాక్సాఫీస్ à°µ‌ద్ద డిజాస్ట‌ర్ టాక్‌ను సొంతం చేసుకుంది&period; దీంతో కేతిక à°¶‌ర్మ ఇప్పుడు ఇంకో మూవీపై ఆశ‌లు పెట్టుకోవాల్సి à°µ‌చ్చింది&period; ప్ర‌స్తుతం ఈమె మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ తో క‌లిసి రంగ రంగ వైభ‌వంగా అనే సినిమాలో à°¨‌టిస్తోంది&period; ఈ మూవీ మే 27à°¨ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే రంగ రంగ వైభ‌వంగా మూవీ ఫ్లాప్ అయితే మాత్రం కేతిక à°¶‌ర్మ‌కు క‌ష్టాలు à°µ‌స్తాయ‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు&period; మూడు సినిమాలు à°µ‌రుస‌గా ఫ్లాప్ అయితే అలాంటి హీరోలు లేదా హీరోయిన్ల వంక ఎవ‌రూ చూడ‌రు&period; దీంతో సినిమా ఇండ‌స్ట్రీకి గుడ్ బై చెప్పాల్సిన à°ª‌రిస్థితి à°µ‌స్తుంది&period; అందుక‌నే కేతిక à°¶‌ర్మ ఆందోళ‌à°¨‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది&period; à°®‌à°°à°¿ ఈ మూవీ అయినా ఆమెకు హిట్‌ను అందిస్తుందో&period;&period; లేదో&period;&period; చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts