Molakala Vada : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మొల‌క‌ల వ‌డ‌.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Molakala Vada &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను&comma; అలాగే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలో మొల‌కెత్తిన విత్త‌నాలు ముందు స్థానంలో ఉంటాయ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; à°®‌నం వివిధ à°°‌కాలు దినుసుల‌ను మొల‌కెత్తించి తీసుకుంటూ ఉంటాము&period; నేటి కాలంలో అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి చాలా మంది మొల‌కెత్తిన గింజ‌లను ఆహారంగా తీసుకుంటున్నారు&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు&period; మొల‌కెత్తిన గింజ‌à°²‌ను చాలా మంది నేరుగా తింటూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంద‌రు చాట్ రూపంలో చేసుకుని తింటూ ఉంటారు&period; మొల‌కెత్తిన గింజ‌à°²‌ను ఒకేర‌కంగా తిని తిని బోర్ కొట్టిన వాళ్లు వాటితో అప్పుడ‌ప్పుడూ à°µ‌à°¡‌à°²‌ను కూడా చేసుకోవ‌చ్చు&period; మొల‌కెత్తిన గింజ‌à°²‌తో చేసే ఈ à°µ‌à°¡‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; మొల‌కెత్తిన గింజ‌à°²‌తో à°µ‌à°¡‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37788" aria-describedby&equals;"caption-attachment-37788" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37788 size-full" title&equals;"Molakala Vada &colon; ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మొల‌క‌à°² à°µ‌à°¡‌&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;molakala-vada&period;jpg" alt&equals;"Molakala Vada recipe in telugu very tasty and healthy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37788" class&equals;"wp-caption-text">Molakala Vada<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొల‌క‌à°² à°µ‌à°¡‌à°² à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొల‌కెత్తిన పెస‌ర్లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; మొల‌కెత్తిన à°¶‌à°¨‌గ‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; మొల‌కెత్తిన బొబ్బ‌ర్లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; అల్లం తురుము &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన క‌రివేపాకు -ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; నూనె డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొల‌క‌à°² à°µ‌à°¡‌à°² à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా మొల‌కెత్తిన à°ª‌ప్పు దినుసుల‌నన్నింటిని జార్ లో వేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో à°¤‌గినంత ఉప్పు వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలో తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాలన్నీ వేసి బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ à°µ‌à°¡‌à°² ఆకారంలో à°µ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మొల‌క‌à°² à°µ‌à°¡‌లు à°¤‌యార‌వుతాయి&period; నూనెలో డీప్ ప్రై చేయ‌డం ఇష్టం లేని వారు పునుగుల పిండిని వేసి కాల్చుకోవ‌చ్చు&period; లేదంటే క‌ట్లెట్ à°² ఆకారంలో à°µ‌త్తుకుని పెనం మీద వేసి కాల్చుకోవ‌చ్చు&period; ఇలా à°¤‌యారు చేసుకున్న మొల‌క‌à°² à°µ‌à°¡‌à°²‌ను కొబ్బ‌à°°à°¿ చ‌ట్నీతో&comma; à°ª‌ల్లీ చ‌ట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts