Nayanthara : న‌య‌న‌తార‌, స‌మంత.. ఫుల్ ఎంజాయ్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Nayanthara &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో à°¸‌మంత సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది&period; à°¤‌à°¨‌కు సంబంధించిన ప్ర‌తి విషయాన్ని ఆమె షేర్ చేస్తోంది&period; ఈ క్ర‌మంలోనే తాజాగా ఆమె à°¤‌à°¨ ఫ్రెండ్స్‌తో కలిసి కేర‌à°³‌లో వెకేష‌న్‌కు వెళ్లి à°µ‌చ్చింది&period; ఇక తాజాగా à°¤‌à°¨ స్నేహితురాలు à°¨‌à°¯‌à°¨‌తార‌తో క‌లిసి ఎంజాయ్ చేస్తోంది&period; మంగ‌ళవారం ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 22&comma; 2022 ప్ర‌త్యేక‌మైన నంబ‌ర్లు ఉన్న తేదీ కావ‌డంతో à°¸‌మంత‌&comma; à°¨‌à°¯‌à°¨‌తార ఇద్ద‌రూ ప్ర‌త్యేకంగా ఈ డేను జ‌రుపుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">22&period;02&period;2022 ఈ నంబ‌ర్ల‌ను తిర‌గేసినా తిరిగి అలాగే చ‌à°¦‌వాలి&period; అందుక‌నే ఈ రోజును ప్ర‌త్యేక‌మైన రోజుగా పిలుస్తారు&period; ప్ర‌తి వ్య‌క్తికి జీవితంలో ఒక‌సారి ఇలాంటి నంబ‌ర్ల‌ను అనుభూతి చెందే రోజు à°µ‌స్తుంది&period; ఇక ఈ రోజును టూస్ డే &lpar;Twosday&rpar;గా పిలుస్తున్నారు&period; కాగా ఇలా నంబ‌ర్లు à°µ‌చ్చే విధానాన్ని సిమ్మ‌ట్రిక‌ల్ లేదా పాలిండ్రోమ్ అని అంటారు&period; క‌నుక‌నే ఈ రోజును à°¨‌à°¯‌à°¨‌తార‌&comma; à°¸‌మంత ఇద్ద‌రూ సెల‌బ్రేట్ చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10011" aria-describedby&equals;"caption-attachment-10011" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10011 size-full" title&equals;"Nayanthara &colon; à°¨‌à°¯‌à°¨‌తార‌&comma; à°¸‌మంత&period;&period; ఫుల్ ఎంజాయ్‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;nayanthara-samantha&period;jpg" alt&equals;"Nayanthara and Samantha full enjoy on this special day " width&equals;"1200" height&equals;"800" &sol;><figcaption id&equals;"caption-attachment-10011" class&equals;"wp-caption-text">Nayanthara<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక వీరిద్ద‌రూ క‌à°²‌సి à°¨‌టించిన తాజా చిత్రం&period;&period; కాతు వాకుల రెండు కాద‌ల్‌&period; ఈ మూవీ ఏప్రిల్‌లో విడుద‌à°² కానుంది&period; ఇందులో విజ‌య్ సేతుప‌తి à°®‌రో కీల‌క‌పాత్ర‌లో à°¨‌టించారు&period; ఇది ఒక ట్ర‌యాంగిల్ à°²‌వ్ స్టోరీ అని మేక‌ర్స్ తెలిపారు&period; దీనికి à°¨‌à°¯‌à°¨‌తార ప్రియుడు విగ్నేష్ à°¶à°¿à°µ‌న్ à°¦‌ర్శ‌క‌త్వం à°µ‌హించారు&period; ఇందులో à°¨‌à°¯‌à°¨‌తార క‌న్మ‌ని పాత్ర‌లో à°¨‌టించ‌గా&period;&period; à°¸‌మంత ఖ‌తిజా పాత్ర‌ను పోషించింది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts