Hebah Patel : నీ వ‌య‌సెంత అని అడిగిన నెటిజ‌న్‌.. స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చిన హెబా ప‌టేల్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Hebah Patel &colon; కుమారి 21ఎఫ్ చిత్రం ద్వారా తెలుగు తెర‌కు à°ª‌రిచ‌యం అయింది హెబా à°ª‌టేల్‌&period; ఆ à°¤‌రువాత అనేక చిత్రాల్లో ఈమెకు ఆఫ‌ర్లు à°µ‌చ్చాయి&period; అయితే వాటిలో కేవ‌లం కొన్ని మాత్ర‌మే హిట్ అయ్యాయి&period; ఇక ఈ à°®‌ధ్య కాలంలో ఈమెకు పెద్ద‌గా ఆఫ‌ర్లు లేవు&period; కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది&period; ఎప్ప‌టిక‌ప్పుడు గ్లామ‌à°°‌స్ ఫొటోల‌ను షేర్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11597" aria-describedby&equals;"caption-attachment-11597" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11597 size-full" title&equals;"Hebah Patel &colon; నీ à°µ‌à°¯‌సెంత అని అడిగిన నెటిజ‌న్‌&period;&period; స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చిన హెబా à°ª‌టేల్‌&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;hebah-patel&period;jpg" alt&equals;"netizen asked Hebah Patel age she has given strong reply " width&equals;"1200" height&equals;"770" &sol;><figcaption id&equals;"caption-attachment-11597" class&equals;"wp-caption-text">Hebah Patel<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హెబా à°ª‌టేల్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా లైవ్‌లో à°¤‌à°¨ అభిమానుల‌తో కాసేపు ముచ్చ‌టించింది&period; వారు అడిగిన ప్ర‌శ్న‌à°²‌కు ఆమె à°¸‌మాధానాలు చెప్పింది&period; ఈ క్ర‌మంలోనే ఒక అభిమాని&period;&period; హెబా అస‌లు à°µ‌à°¯‌సెంతో చెప్పాలని అడిగాడు&period; అయితే అందుకు హెబా స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ à°µ‌à°¯‌సెంత అని అడిగిన ప్ర‌శ్న‌కు హెబా మాట్లాడుతూ&period;&period; నాలోని జ్ఞానానికి సరిపోయే వయసుకు చేరుకున్నా&period;&period; అని à°¬‌దులు చెప్పింది&period; అంతేకానీ à°¤‌à°¨ అస‌లు à°µ‌à°¯‌సెంతో చెప్ప‌లేదు&period; ఇక మీ అందానికి à°°‌à°¹‌స్యం ఏంట‌ని&period;&period; ఇంకో నెటిజ‌న్ అడ‌గ్గా&period;&period; అందుకు హెబా à°¬‌దులిస్తూ&period;&period; అది చాలా పెద్ద సీక్రెట్‌&comma; à°¬‌à°¯‌ట పెట్టొద్దు అనుకున్నా&period;&period; కానీ చెప్ప‌క à°¤‌ప్ప‌డం లేదు&comma; దేవుడు కొంతే ఇచ్చాడు&comma; ఇంకొంత డాక్ట‌ర్ల సృష్టి&period;&period; అంటూ ఆస‌క్తిక‌à°°‌మైన à°¸‌మాధానం చెప్పింది&period; అంటే&period;&period; అందం కోసం ఆమె à°¸‌ర్జ‌రీ చేయించుకున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts