Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Hebah Patel : నీ వ‌య‌సెంత అని అడిగిన నెటిజ‌న్‌.. స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చిన హెబా ప‌టేల్‌..

Editor by Editor
March 21, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Twitter

Hebah Patel : కుమారి 21ఎఫ్ చిత్రం ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది హెబా ప‌టేల్‌. ఆ త‌రువాత అనేక చిత్రాల్లో ఈమెకు ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అయితే వాటిలో కేవ‌లం కొన్ని మాత్ర‌మే హిట్ అయ్యాయి. ఇక ఈ మ‌ధ్య కాలంలో ఈమెకు పెద్ద‌గా ఆఫ‌ర్లు లేవు. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను షేర్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది.

netizen asked Hebah Patel age she has given strong reply
Hebah Patel

కాగా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హెబా ప‌టేల్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా లైవ్‌లో త‌న అభిమానుల‌తో కాసేపు ముచ్చ‌టించింది. వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానాలు చెప్పింది. ఈ క్ర‌మంలోనే ఒక అభిమాని.. హెబా అస‌లు వ‌య‌సెంతో చెప్పాలని అడిగాడు. అయితే అందుకు హెబా స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చింది.

మీ వ‌య‌సెంత అని అడిగిన ప్ర‌శ్న‌కు హెబా మాట్లాడుతూ.. నాలోని జ్ఞానానికి సరిపోయే వయసుకు చేరుకున్నా.. అని బ‌దులు చెప్పింది. అంతేకానీ త‌న అస‌లు వ‌య‌సెంతో చెప్ప‌లేదు. ఇక మీ అందానికి ర‌హ‌స్యం ఏంట‌ని.. ఇంకో నెటిజ‌న్ అడ‌గ్గా.. అందుకు హెబా బ‌దులిస్తూ.. అది చాలా పెద్ద సీక్రెట్‌, బ‌య‌ట పెట్టొద్దు అనుకున్నా.. కానీ చెప్ప‌క త‌ప్ప‌డం లేదు, దేవుడు కొంతే ఇచ్చాడు, ఇంకొంత డాక్ట‌ర్ల సృష్టి.. అంటూ ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం చెప్పింది. అంటే.. అందం కోసం ఆమె స‌ర్జ‌రీ చేయించుకున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది.

Tags: Hebah Patelహెబా ప‌టేల్
Previous Post

Dates : పురుషులు ఈ స‌మ‌యంలో ఖ‌ర్జూరాల‌ను రోజూ తినండి.. అన్ని స‌మ‌స్య‌లు పోతాయి..!

Next Post

83 Movie : ఎట్ట‌కేల‌కు ఓటీటీలో విడుద‌లైన ర‌ణ్‌వీర్‌సింగ్ 83 మూవీ.. ఎందులో అంటే..?

Related Posts

sports

మ్యాచ్ ఆడే టైంలో క్రికెటర్లు వాడే వైట్ పౌడర్ వెనుక ఉన్న రహస్యం ఏంటంటే..?

June 1, 2025
వినోదం

క‌డుపుబ్బా న‌వ్వించిన మాస్ట‌ర్ భ‌ర‌త్ లైఫ్ లో ఇంత‌టి విషాద‌ముందా..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఒంటిపై బల్లి పడితే బంగారం పట్టుకుంటారు..ఎందుకంటే..?

June 1, 2025
హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!