Onion Cutlet : 10 నిమిషాల్లో ఇలా బియ్యం పిండితో స్నాక్స్ చేసి తినండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Onion Cutlet &colon; ఉల్లిపాయ‌à°²‌ను వంట్ల‌లో వాడ‌డంతో పాటు వీటితో à°®‌నం వివిధ à°°‌కాల చిరుతిళ్ల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; ఉల్లిపాయ‌à°²‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన చిరుతిళ్ల‌ల్లో ఆనియ‌న్ క‌ట్లెట్ కూడా ఒక‌టి&period; ఉల్లిపాయ‌లు&comma; బియ్యంపిండి క‌లిపి చేసే ఈ క‌ట్లెట్ క్రిస్పీగా&comma; చాలా రుచిగా ఉంటాయి&period; స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇన్ స్టాంట్ గా ఈ క‌ట్లెట్ à°²‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; కేవ‌లం 10 నిమిషాల్లోనే ఈ క‌ట్లెట్ à°²‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇన్ స్టాంట్ గా&comma; సుల‌భంగా&comma; రుచిగా&comma; క్రిస్పీగా ఈ ఆనియ‌న్ క‌ట్లెట్ లను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆనియ‌న్ కట్లెట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌న్న‌గా పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కొత్తిమీర à°¤‌రుగు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; బియ్యంపిండి &&num;8211&semi; అర క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41292" aria-describedby&equals;"caption-attachment-41292" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41292 size-full" title&equals;"Onion Cutlet &colon; 10 నిమిషాల్లో ఇలా బియ్యం పిండితో స్నాక్స్ చేసి తినండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;onion-cutlet&period;jpg" alt&equals;"Onion Cutlet recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41292" class&equals;"wp-caption-text">Onion Cutlet<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆనియ‌న్ క‌ట్లెట్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఉల్లిపాయ ముక్క‌à°²‌ను గిన్నెలోకి తీసుకుని విడివిడిగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత పైన కొద్దిగా నీటిని చ‌ల్లుతూ పిండిని గట్టిగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత చేతుల‌కు నూనె రాసుకుంటూ పిండిని తీసుకుని క‌ట్లెట్ లాగా à°µ‌త్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె à°®‌ధ్య‌స్థంగా వేడ‌య్యాక క‌ట్లెట్ à°²‌ను వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్‌à°¯‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆనియ‌న్ క‌ట్లెట్ à°¤‌యార‌వుతుంది&period; వీటిని ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి&period; స్నాక్స్ గా అప్పుడ‌ప్పుడూ ఇలా ఉల్లిపాయ‌à°²‌తో క‌ట్లెట్ à°²‌ను à°¤‌యారు చేసుకుని తినివ‌చ్చు&period; వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts