Poha Vada : త‌క్కువ టైమ్‌లోనే అప్ప‌టిక‌ప్పుడు ఇలా అటుకుల‌తో వ‌డ‌ల‌ను చేసి తినండి.. ఎంతో బాగుంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Poha Vada &colon; à°®‌నం అటుకుల‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; అటుకుల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; అలాగే చాలా సుల‌భంగా చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో వీటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అటుకుల‌తో సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో అటుకుల à°µ‌డలు కూడా ఒక‌టి&period; ఈ à°µ‌à°¡‌à°²‌ను 20 నిమిషాల్లోనే అప్ప‌టిక‌ప్పుడు ఇన్ స్టాంట్ గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; పైన క్రిస్పీగా&comma; లోప‌à°² మెత్త‌గా ఉండే ఈ à°µ‌à°¡‌లు తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి&period; అల్పాహారంగా లేదా స్నాక్స్ గా వీటిని తీసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా&comma; క్రిస్పీగా ఉండే ఈ అటుకుల à°µ‌à°¡‌à°²‌ను ఇన్ స్టాంట్ ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పోహ à°µ‌à°¡ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మందంగా ఉండే అటుకులు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం ముక్క‌లు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; బియ్యంపిండి &&num;8211&semi; 2 లేదా 3 టీ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; పెరుగు &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; డీప్ ప్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41287" aria-describedby&equals;"caption-attachment-41287" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41287 size-full" title&equals;"Poha Vada &colon; à°¤‌క్కువ టైమ్‌లోనే అప్ప‌టిక‌ప్పుడు ఇలా అటుకుల‌తో à°µ‌à°¡‌à°²‌ను చేసి తినండి&period;&period; ఎంతో బాగుంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;poha-vada&period;jpg" alt&equals;"Poha Vada recipe in telugu make in this way" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41287" class&equals;"wp-caption-text">Poha Vada<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పోహ à°µ‌à°¡ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అటుకుల‌ను గిన్నెలో వేసి2 నుండి 3 సార్లు బాగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి అటుకుల‌పై మూత పెట్టి 10 నిమిషాల పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; అటుకులు మెత్త‌గా అయిన à°¤‌రువాత చేత్తో బాగా క‌à°²‌పాలి&period; లేదంటే జార్ లో వేసి మెత్త‌గా మిక్సీప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత చేతికి నూనె రాసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని à°µ‌à°¡‌లాగా à°µ‌త్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°µ‌à°¡‌à°²‌ను వేసి వేయించాలి&period; వీటిని వేసిన వెంట‌నే క‌à°¦‌à°ª‌కుండా రెండు నిమిషాల à°¤‌రువాత అటు ఇటూ క‌దుపుతూ వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°µ‌à°¡‌à°²‌ను à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పోహ à°µ‌à°¡‌లు à°¤‌యార‌వుతాయి&period; వీటిని చ‌ట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన అటుకుల à°µ‌à°¡‌à°²‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; అటుకుల‌తో à°¤‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts