Onion Kachori : బేక‌రీలు, స్వీట్ షాపుల్లో ల‌భించే ఆనియ‌న్ క‌చోరీ.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Onion Kachori &colon; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో à°®‌à°¨‌కు రోడ్ల à°ª‌క్క‌à°¨ బండ్ల మీద‌&comma; హోట‌ల్స్ లో à°²‌భించే చిరుతిళ్ల‌ల్లో ఆనియ‌న్ క‌చోరి కూడా ఒక‌టి&period; ఆనియ‌న్ క‌చోరి చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; à°ª‌చ్చిమిర్చితో క‌లిపి తింటే ఈ ఆనియ‌న్ క‌చోరి à°®‌రింత రుచిగా ఉంటుంది&period; స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; ఈ ఆనియ‌న్ క‌చోరిని à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో వీటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°¬‌à°¯‌ట బండ్ల‌మీద à°²‌భించే విధంగా ఆనియ‌న్ క‌చోరిని ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆనియ‌న్ క‌చోరి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైదాపిండి &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; వాము &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత&comma; నెయ్యి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; అటుకులు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ప్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45111" aria-describedby&equals;"caption-attachment-45111" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45111 size-full" title&equals;"Onion Kachori &colon; బేక‌రీలు&comma; స్వీట్ షాపుల్లో à°²‌భించే ఆనియ‌న్ క‌చోరీ&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;onion-kachori&period;jpg" alt&equals;"Onion Kachori recipe make like sweet shops and bakeries " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45111" class&equals;"wp-caption-text">Onion Kachori<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆనియ‌న్ క‌చోరి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో వాము&comma; ఉప్పు&comma; నెయ్యి వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోస్తూ పిండిని à°®‌రీ మెత్త‌గా à°®‌రీ గ‌ట్టిగా కాకుండా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్క‌లను తీసుకోవాలి&period; ఇందులో నూనె à°¤‌ప్ప మిగిలిన అన్నీ à°ª‌దార్థాలు వేసి బాగా క‌లిపి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి&comma; 2 టేబుల్ స్పూన్ల మైదాపిండి వేసి బాగా క‌లిపి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత ముందుగా క‌లిపిన పిండిని à°¸‌మానంగా ఉండ‌లుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుని చ‌పాతీలా à°µ‌త్తుకుని à°ª‌క్కకు ఉంచాలి&period; ఇప్పుడు ముందుగా ఒక చ‌పాతీని తీసుకుని దానిపై నెయ్యి మైదాపిండి మిశ్ర‌మాన్ని రాసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత దీనిపై à°®‌రో చ‌పాతీని వేసి à°®‌à°°‌లా నెయ్యి మైదాపిండి మిశ్ర‌మాన్ని రాసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత పైన à°®‌à°°‌లా నెయ్యి మైదాపిండి మిశ్ర‌మాన్ని రాసుకుని రోల్ చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిని కొద్దిగా రోల్ చేస్తూ సాగ‌దీసి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుని క‌చోరి à°ª‌రిమాణంలో à°µ‌త్తుకోవాలి&period; ఇందులో ఉల్లిపాయ మిశ్ర‌మాన్ని ఉంచి అంచుల‌ను మూసేసి కొద్దిగా వెడ‌ల్పుగా à°µ‌త్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక క‌చోరీల‌ను వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్త మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆనియ‌న్ క‌చోరి à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts