Pachi Pulusu : ప‌చ్చి పులుసును ఇలా త‌యారు చేస్తే.. క‌మ్మ‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pachi Pulusu &colon; à°®‌à°¨ పూర్వీకులు ఎక్కువ‌గా తిన్న ఆహార à°ª‌దార్థాలో చింత‌పండు గుజ్జుతో à°¤‌యారు చేసే à°ª‌చ్చి పులుసు ఒక‌టి&period; à°ª‌చ్చి పులుసు చాలా రుచిగా ఉంటుంది&period; ప్ర‌స్తుత కాలంలో à°ª‌చ్చి పులుసును à°¤‌యారు చేసే వారు చాలా à°¤‌క్కువ‌య్యారు&period; కానీ దీన్ని à°¤‌యారు చేసుకుని తింటే ఓ వైపు రుచితోపాటు&period;&period; మరోవైపు ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు పొంద‌à°µ‌చ్చు&period; à°ª‌చ్చి పులుసుతో అన్నం తింటే జీర్ణ‌వ్య‌à°µ‌స్థ మొత్తం శుభ్ర‌à°®‌వుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం ఉండ‌దు&period; అలాగే రోగ నిరోధ‌క à°¶‌క్తి కూడా పెరుగుతుంది&period; ఇక à°ª‌చ్చి పులుసు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12730" aria-describedby&equals;"caption-attachment-12730" style&equals;"width&colon; 1280px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12730 size-full" title&equals;"Pachi Pulusu &colon; à°ª‌చ్చి పులుసును ఇలా à°¤‌యారు చేస్తే&period;&period; క‌మ్మ‌గా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;pachi-pulusu&period;jpg" alt&equals;"Pachi Pulusu make in this way very tasty " width&equals;"1280" height&equals;"720" &sol;><figcaption id&equals;"caption-attachment-12730" class&equals;"wp-caption-text">Pachi Pulusu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి పులుసు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎండు మిర‌à°ª‌కాయ‌లు &&num;8211&semi; 15&comma; చింత పండు &&num;8211&semi; 20 గ్రా&period;&comma; à°¤‌రిగిన ఉల్లి పాయ‌లు &&num;8211&semi; 2&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2 రెబ్బ‌లు&comma; వెల్లుల్లి గ‌డ్డ &&num;8211&semi; 1 &lpar;చిన్న‌ది&rpar;&comma; నీళ్లు &&num;8211&semi; à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి పులుసు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఎండు మిర‌à°ª కాయ‌à°²‌ను పుల్కాల‌ను à°¤‌యారు చేసే పెనంపై వేసి కాల్చుకోవాలి&period; à°¤‌రువాత ఒక వెడ‌ల్పాటి గిన్నెలో నీళ్ల‌ను పోసి రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾ ఉప్పును&comma; చింత‌పండును&comma; ముందుగా కాల్చి పెట్టుకున్న ఎండు మిర‌à°ª‌కాయ‌à°²‌ను&comma; క‌రివేపాకును వేసి చేత్తో à°¨‌లుపుకుంటూ కచ్చా à°ª‌చ్చాగా చేసుకోవాలి&period; ఇలా చేసుకున్న పులుసును 5 నిమిషాల పాటు క‌దిలించకుండా à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత ఈ పులుసులో కొద్దిగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌à°²‌ను వేసి మళ్లీ ఒక సారి చేత్తో బాగా à°¨‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఎక్కువ‌గా ఉన్న ఎండు మిర‌à°ª‌కాయ గింజ‌à°²‌ను తీసేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°ª‌చ్చి పులుసు à°¤‌యార‌వుతుంది&period; ఈ à°ª‌చ్చి పులుసును వేడి వేడి అన్నంలో కంటే చ‌ల్లారిన అన్నంతో లేదా రాగి సంగ‌టితో క‌లిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది&period; జ‌లుబు&comma; à°¦‌గ్గు బారిన à°ª‌à°¡à°¿à°¨‌ప్పుడు లేదా నోటికి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా à°ª‌చ్చి పులుసును à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; అయితే à°ª‌చ్చి పులుసును à°¤‌యారు చేశాక దాన్ని పోపు వేయ‌à°µ‌చ్చు&period; లేదా కాస్త వేడి చేసి తిన‌à°µ‌చ్చు&period; ఎలా తిన్నా à°ª‌చ్చి పులుసు రుచిగానే ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts