Papaya Halwa : బొప్పాయి పండుతో తియ్యనైన హల్వా.. ఇలా చేస్తే మొత్తం తినేస్తారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Papaya Halwa &colon; మనకు ఏడాది పొడవునా సీజన్లతో సంబంధం లేకుండా లభించే పండ్లలో బొప్పాయి కూడా ఒకటి&period; దీన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు&period; జ్వరం వచ్చి ప్లేట్‌లెట్స్‌ పడిపోతే బొప్పాయి పండ్లను తింటే త్వరగా కోలుకుంటారు&period; దీంతో ప్లేట్‌లెట్స్‌ మాత్రమే కాదు&period;&period; రక్తం కూడా బాగా తయారవుతుంది&period; ఇంకా బొప్పాయి పండును తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు&period; అయితే ఈ పండ్లతో మనం ఎంతో రుచికరమైన హల్వాను కూడా తయారు చేయవచ్చు&period; ఇది ఎంతో రుచిగా ఉంటుంది&period; దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొప్పాయి హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోరగా పండిన బొప్పాయి తురుము &&num;8211&semi; నాలుగు కప్పులు&comma; నెయ్యి &&num;8211&semi; మూడు టేబుల్‌ స్పూన్లు&comma; చక్కెర &&num;8211&semi; ఐదు టేబుల్‌ స్పూన్లు&comma; యాలకుల పొడి &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; బాదం పొడి లేదా పాల పొడి లేదా కొబ్బరి పొడి &&num;8211&semi; రెండు టేబుల్‌ స్పూన్లు&comma; జీడిపప్పు పలుకులు &&num;8211&semi; రెండు టేబుల్‌ స్పూన్లు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20339" aria-describedby&equals;"caption-attachment-20339" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20339 size-full" title&equals;"Papaya Halwa &colon; బొప్పాయి పండుతో తియ్యనైన హల్వా&period;&period; ఇలా చేస్తే మొత్తం తినేస్తారు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;papaya-halwa&period;jpg" alt&equals;"Papaya Halwa very sweet and delicious know the recipe " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20339" class&equals;"wp-caption-text">Papaya Halwa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొప్పాయి హల్వాను తయారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొప్పాయి పండును శుభ్రంగా కడిగి ముక్కలు చేసి గింజలు వేరు చేసి తురమాలి&period; బాణలిలో నెయ్యి వేసి కరిగాక బొప్పాయి తురుము వేసి సన్నని మంటపై సుమారు పావు గంట సేపు దోరగా వేయించాలి&period; బాగా ఉడికిన తరువాత చక్కెర వేసి బాగా కలిపి సుమారు పావు గంట సేపు ఉడికించాలి&period; బాదం పప్పుల పొడి జత చేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి&period; జీడిపప్పు పలుకులు కూడా వేసి మళ్లీ రెండు నిమిషాల పాటు ఉడికించాలి&period; మధ్య మధ్యలో బాగా కలియబెట్టాలి&period; రెండు నిమిషాలయ్యాక స్టఫ్‌ ఆఫ్‌ చేయాలి&period; దీంతో ఎంతో రుచికరమైన బొప్పాయి హల్వా రెడీ అవుతుంది&period; దీన్ని చల్లగా లేదా వేడిగా ఎలాగైనా సరే తినవచ్చు&period; రుచి అద్భుతంగా ఉంటుంది&period; అందరూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts