Allu Arjun : అల్లు అర్జున్ చేసిన ప‌నికి విచారం వ్య‌క్తం చేస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Allu Arjun &colon; à°¦‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం&period;&period; ఆర్ఆర్ఆర్‌&period; శుక్ర‌వారం ఈ సినిమా థియేట‌ర్ల‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌చ్చింది&period; ఈ క్ర‌మంలోనే ఈ మూవీ బాక్సాఫీస్ à°µ‌ద్ద ఘ‌à°¨ విజయం సాధించి రికార్డుల వేట కొన‌సాగిస్తోంది&period; ఇప్ప‌టికే బాహుబ‌లి రికార్డును ఈ మూవీ బ్రేక్ చేసింది&period; దీంతో రానున్న రోజుల్లో à°®‌రిన్ని రికార్డులు à°¬‌ద్ద‌లు కావ‌డం ఖాయ‌à°®‌ని అంచ‌నా వేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11900" aria-describedby&equals;"caption-attachment-11900" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11900 size-full" title&equals;"Allu Arjun &colon; అల్లు అర్జున్ చేసిన à°ª‌నికి విచారం వ్య‌క్తం చేస్తున్న à°ª‌à°µ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;allu-arjun&period;jpg" alt&equals;"Pawan Kalyan fans unhappy with Allu Arjun " width&equals;"1200" height&equals;"788" &sol;><figcaption id&equals;"caption-attachment-11900" class&equals;"wp-caption-text">Allu Arjun<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆర్ఆర్ఆర్ సినిమాను ఇప్ప‌టికే అనేక మంది సెల‌బ్రిటీలు చూసి చాలా బాగా తీశార‌ని అభినందించారు&period; ఇందులో రామ్ చ‌à°°‌ణ్&comma; ఎన్‌టీఆర్‌à°² à°¨‌ట‌à°¨ బాగుంద‌ని అంటున్నారు&period; అలాగే రాజ‌మౌళిని సైతం ప్ర‌శంసిస్తున్నారు&period; ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా బాగుంద‌ని ట్వీట్ చేశారు&period; అయితే అంతా బాగానే ఉంది కానీ&period;&period; అల్లు అర్జున్ చేసిన ట్వీట్ à°ª‌à°µ‌న్ ఫ్యాన్స్‌కు à°¨‌చ్చ‌డం లేదు&period; ఎందుకంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌à°µ‌న్ క‌ల్యాణ్ తాజా చిత్రం భీమ్లా నాయ‌క్ ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 25à°µ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌చ్చింది&period; మార్చి 24 నుంచి ఆహా&comma; హాట్ స్టార్‌à°²‌లో స్ట్రీమ్ అవుతోంది&period; అయితే భీమ్లా నాయ‌క్ సినిమాను అల్లు అర్జున్ థియేటర్‌లోనే చూశాడు&period; కానీ సినిమా బాగుంద‌నో&comma; బాగాలేద‌నో ఒక్క‌మాట కూడా చెప్ప‌లేదు&period; చివ‌రికి ఓటీటీలోకి ఈ మూవీ à°µ‌చ్చాక‌&period;&period; అప్పుడు బాగుంద‌ని చెప్పాడు&period; కానీ ఆర్ఆర్ఆర్‌కు మాత్రం విడుద‌లైన ఒక రోజుకే బాగుంద‌ని చెప్పాడు&period; దీంతో అల్లు అర్జున్‌పై à°ª‌à°µ‌న్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భీమ్లా నాయ‌క్‌కు అయితే విడుద‌లైన‌ప్పుడు బాగుంద‌ని అన‌లేదు కానీ&period;&period; ఆర్ఆర్ఆర్ కు మాత్రం సినిమా బాగుంద‌ని అల్లు అర్జున్ చెప్ప‌డం&period;&period; à°ª‌à°µ‌న్ ఫ్యాన్స్‌ను విచారానికి గురి చేస్తోంది&period; అల్లు అర్జున్ ఇలా ఎందుకు చేశాడ‌ని ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్నిస్తున్నారు&period; ఇక గతంలో పలు మార్లు సినిమా ఫంక్ష‌న్ల‌లో సైతం అల్లు అర్జున్ పాల్గొన్న‌ప్పుడు à°ª‌à°µ‌న్ గురించి చెప్ప‌à°®‌ని ఆయ‌à°¨ ఫ్యాన్స్ గోల చేశారు&period; దీంతో అల్లు అర్జున్ చెప్ప‌ను బ్ర‌à°¦‌ర్ అని కామెంట్స్ చేశాడు&period; ఈ కామెంట్స్ కూడా అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యాయి&period; ఇక ఇప్పుడు తాజాగా à°®‌ళ్లీ ఈ వివాదం రాజుకుంది&period; చివ‌à°°‌కు ఏమ‌వుతుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts