Peethala Vepudu : ఎంతో నోరూరించే పీత‌ల వేపుడు.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Peethala Vepudu &colon; à°®‌à°¨‌లో చాలా మంది పీత‌à°²‌ను ఇష్టంగా తింటారు&period; పీత‌à°²‌ను శుభ్రం చేయ‌డం క‌ష్ట‌మైన‌ప్ప‌టికి వీటితో వండే వంట‌కాలు మాత్రం చాలా రుచిగా ఉంటాయి&period; పీత‌à°²‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో పీత‌à°² వేపుడు కూడా ఒక‌టి&period; పీత‌à°²‌తో చేసే ఈ వేపుడు తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; బ్యాచిల‌ర్స్&comma; వంట‌రాని వారు&comma; మొద‌టిసారి చేసేవారు కూడా ఈ పీత‌à°² వేపుడును సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచిగా&comma; తేలిక‌గా పీత‌à°² వేపుడును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పీత‌à°² వేపుడు తయారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పీత‌లు &&num;8211&semi; 5&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; ట‌మాటాలు -2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీస్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38269" aria-describedby&equals;"caption-attachment-38269" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38269 size-full" title&equals;"Peethala Vepudu &colon; ఎంతో నోరూరించే పీత‌à°² వేపుడు&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;peethala-vepudu&period;jpg" alt&equals;"Peethala Vepudu recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38269" class&equals;"wp-caption-text">Peethala Vepudu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పీత‌à°² వేపుడు తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా పీత‌à°²‌ను ఉప్పు వేసి శుభ్రంగా క‌డిగి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ‌ముక్క‌లను&comma; ట‌మాట ముక్క‌à°²‌ను విడివిడిగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీల‌కర్ర‌&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; తరువాత ఉల్లిపాయ పేస్ట్ వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట పేస్ట్ వేసి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాసన పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; వీటిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత పీత‌లు వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత à°®‌రోసారి అంతా క‌లుపుకుని మంట‌ను చిన్న‌గా చేసి మూత పెట్టి వేయించాలి&period; à°¤‌రువాత మూత తీసి మంట‌ను పెద్ద‌గా చేసి à°®‌రో 3 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పీత‌à°² వేపుడు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన పీత‌à°² వేపుడును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts