Pepper Chicken Fry : ఎప్పుడూ ఒకే ర‌కం చికెన్ తిని బోర్ కొట్టిందా.. అయితే ఒక్కసారి ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pepper Chicken Fry &colon; à°®‌నలో చాలా మంది చికెన్ ఫ్రైను ఇష్టంగా తింటారు&period; సైడ్ డిష్ గా తిన‌డానికి&comma; అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; అలాగే à°®‌నం à°®‌à°¨ అభిరుచికి à°¤‌గిన‌ట్టు వివిధ రుచుల్లో ఈ చికెన్ ఫ్రైను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; మనం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన చికెన్ ఫ్రై వెరైటీల‌లో పెప్ప‌ర్ చికెన్ ఫ్రై కూడా ఒక‌టి&period; ఈ చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; చికెన్ తో à°¤‌రుచూ ఒకేర‌కం ఫ్రై కాకుండా ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే చికెన్ పెప్ప‌ర్ ఫ్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెప్ప‌ర్ చికెన్ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; పావుకిలో&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మిరియాలు &&num;8211&semi; ఒక‌ టీ స్పూన్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక చిన్న ముక్క‌&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; సాజీరా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38343" aria-describedby&equals;"caption-attachment-38343" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38343 size-full" title&equals;"Pepper Chicken Fry &colon; ఎప్పుడూ ఒకే à°°‌కం చికెన్ తిని బోర్ కొట్టిందా&period;&period; అయితే ఒక్కసారి ఇలా చేయండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;pepper-chicken-fry&period;jpg" alt&equals;"Pepper Chicken Fry recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38343" class&equals;"wp-caption-text">Pepper Chicken Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెప్ప‌ర్ చికెన్ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°§‌నియాలు&comma; à°®‌సాలా దినుసులు&comma; జీల‌క‌ర్ర‌&comma; మిరియాలు వేసి దోర‌గా వేయించాలి&period; తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత సాజీరా వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; à°ª‌సుపు వేసి క‌లపాలి&period; దీనిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత చికెన్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి 8 నిమిషాల పాటు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఉప్పు&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ చికెన్ ను పూర్తిగా వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నుండి మూడు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పెప్ప‌ర్ చికెన్ ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ చికెన్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts