Lord Ganesha : ఈ న‌వ‌రాత్రుల్లో గ‌ణేషున్ని ఈ ఒక్క ఆకుతో ఏదైనా ఒక రోజు పూజ చేయండి.. ద‌రిద్రం మొత్తం పోతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Ganesha &colon; ప్ర‌తి ఏడాది లాగానే ఈసారి కూడా గ‌ణేష్ à°¨‌à°µ‌రాత్రులు అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి&period; అన్ని చోట్లా గ‌à°£‌నాథులు కొలువై à°­‌క్తుల‌చే పూజ‌à°²‌ను అందుకుంటున్నారు&period; అయితే ఈ à°¨‌à°µ‌రాత్రుల సంద‌ర్భంగా à°­‌క్తులు గ‌ణేషున్ని అనేక విధాలుగా పూజిస్తుంటారు&period; కానీ ఈ ఒక్క ఆకుతో à°¨‌à°µ‌రాత్రుల్లో ఏదైనా ఒక రోజు వినాయ‌కున్ని పూజిస్తే దెబ్బ‌కు à°¦‌రిద్రం మొత్తం పోతుంది&period; కోటీశ్వ‌రులు అవుతారు&period; à°®‌à°°à°¿ ఆ ఆకు ఏదంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గణేష్ నవరాత్రులలో గణపతిని పత్రాలతో పూజిస్తే కూడా అద్భుతమైన ప్రయోజనం కలుగుతుంది&period; అంటే రకరకాలైనటువంటి చెట్ల ఆకులతో కానీ&comma; ఇంకా ఇతర పత్రాలతో కానీ&comma; గణపతిని పూజిస్తే గణపతి అనుగ్రహం తొందరగా లభిస్తుంది&period; దవనం ఆకుల‌ను మనం పూల మధ్యలో క‌ట్టి ఆ పూలమాలను భగవంతుడికి సమర్పిస్తాం&period; దవనం అనేది సాక్షాత్తు కాలభైరవుడి స్వరూపమని అగ్ని పురాణాలలో చెప్పారు&period; ఈ దవనం అంటే శివుడికే కాదు గణపతికి కూడా చాలా ఇష్టం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17709" aria-describedby&equals;"caption-attachment-17709" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17709 size-full" title&equals;"Lord Ganesha &colon; ఈ à°¨‌à°µ‌రాత్రుల్లో గ‌ణేషున్ని ఈ ఒక్క ఆకుతో ఏదైనా ఒక రోజు పూజ చేయండి&period;&period; à°¦‌రిద్రం మొత్తం పోతుంది&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;lord-ganesha&period;jpg" alt&equals;"pooja to Lord Ganesha get these benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17709" class&equals;"wp-caption-text">Lord Ganesha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నవరాత్రులలో గణపతికి దవనం సమర్పించి నమస్కారం చేసుకుంటే కార్యసిద్ధి ఏర్పడుతుంది&period; అంటే మీరు ఒక పని అనుకున్నప్పుడు ఆ పని 100 శాతం అవ్వాలి అంటే పూల మధ్యలో దవనం కట్టి ఆ పూలమాలను గణపతికి సమర్పించండి&period; లేదా కేవలం దవనం తీసుకొని ఆ దవనం ఆకుల‌ను గణపతి విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి&period; మీరు అనుకున్న పనులలో కచ్చితంగా సక్సెస్ వస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే బాగా పేరు ప్ర‌ఖ్యాతులు రావాల‌నుకునేవారు&comma; కోటీశ్వ‌రులు అవ్వాల‌ని&comma; ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు పోవాల‌ని అనుకునేవారు&comma; కెరీర్‌లో&comma; విద్య‌లో ఉన్న‌à°¤ స్థానాల‌కు చేరుకోవాల‌ని అనుకునేవారు&comma; ఎలాంటి పనిలో అయినా విజ‌యం సాధించాల‌ని అనుకుంటే&period;&period; ఇలా à°¦‌à°µ‌నం ఆకుల‌ను గ‌à°£‌à°ª‌తి à°µ‌ద్ద ఉంచి పూజించాలి&period; దీంతో అనుకున్న‌ది నెర‌వేరుతుంది&period; ఆయురారోగ్య అష్వైశ్వ‌రాలు క‌లుగుతాయి&period; à°¦‌రిద్రం పోయి కోటీశ్వ‌రులు అవుతారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts