Potli Samosa : మైదా లేకుండా ఇలా స‌మోసాల‌ను వెరైటీగా చేయండి.. అంద‌రికీ న‌చ్చుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Potli Samosa &colon; à°®‌నం సాయంత్రం à°¸‌à°®‌యాల్లో హోటల్స్ లో à°²‌భించే చిరుతిళ్ల‌ల్లో à°¸‌మోసాలు కూడా ఒక‌టి&period; వీటిని రుచి చూడ‌ని వారు వీటిని ఇష్ట‌à°ª‌డని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో వీటిని స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటారు&period; à°®‌నం ఇంట్లో కూడా వీటిని సుల‌భంగా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; అయితే సాధార‌ణంగా à°®‌నం à°¸‌మోసాల‌ను à°¤‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా మైదాపిండిని ఉప‌యోగిస్తూ ఉంటాము&period; మైదాపిండికి à°®‌à°¨ ఆరోగ్యానికి అంత మంచిది కాదు క‌నుక మైదాపిండికి à°¬‌దులుగా à°®‌నం గోధుమ‌పిండితో కూడా à°¸‌మోసాల‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అలాగే ఈ à°¸‌మోసాల‌ను à°¤‌à°°‌చూ చేసే ఆకారంలో కాకుండా భిన్నంగా పొట్లం ఆకారంలో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వెరైటీ ఆకారంలో అలాగే గోధుమ‌పిండితో రుచిగా&comma; క్రిస్పీగా ఉండే à°¸‌మోసాల‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొట్లం à°¸‌మోసా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; వాము &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; కొద్దిగా&comma; నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36371" aria-describedby&equals;"caption-attachment-36371" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36371 size-full" title&equals;"Potli Samosa &colon; మైదా లేకుండా ఇలా à°¸‌మోసాల‌ను వెరైటీగా చేయండి&period;&period; అంద‌రికీ à°¨‌చ్చుతాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;potli-samosa&period;jpg" alt&equals;"Potli Samosa recipe in telugu very tasty how to make them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36371" class&equals;"wp-caption-text">Potli Samosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; దంచిన జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; దంచిన à°§‌నియాలు -ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన క్యారెట్ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; అర టీస్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఆమ్ చూర్ పొడి -ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా -అర టీ స్పూన్&comma; చాట్ à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొట్లం à°¸‌మోసా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో వాము&comma;ఉప్పు&comma; నూనె వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ పిండిని క‌లుపుకోవాలి&period; పిండి చ‌పాతీ పిండి కంటే గ‌ట్టిగా ఉండేలాచూసుకోవాలి&period; పిండిని చ‌క్క‌గా క‌లిపిన à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; జీడిప‌ప్పు&comma; ఉల్లిపాయ‌&comma; క్యారెట్ ముక్క‌లు వేసి వేయించాలి&period;ఇవి కొద్దిగా మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; ఉప్పు&comma; à°ª‌సుపు&comma; ఆమ్ చూర్ పొడి&comma; గ‌రం à°®‌సాలా&comma; చాట్ à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; వీటిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత బంగాళాదుంప‌à°²‌ను మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌లపాలి&period; ఈ మిశ్ర‌మాన్ని 4 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసి కొద్దిగా చ‌ల్లార‌నివ్వాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ముందుగా à°¤‌యారు చేసిన పిండిని à°®‌రోసారి క‌లుపుకుని ఉండ‌లుగా చేసుకోవాలి&period; ఇప్పుడు ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ నూనె రాసుకుంటూ చ‌పాతీలా à°µ‌త్తుకోవాలి&period; చ‌పాతీలా వత్తుకున్న à°¤‌రువాత చ‌పాతీ à°®‌ధ్య‌లో బంగాళాదుంప మిశ్ర‌మాన్ని ఉంచాలి&period; à°¤‌రువాత చ‌పాతీ అంచుకు à°¤‌à°¡à°¿ చేయాలి&period; ఇప్పుడు చ‌పాతీ అంచును à°®‌డుచుకుంటూ పొట్లంలా చేసుకోవాలి&period; కూర à°¬‌à°¯‌ట‌కు రాకుండా కొద్దిగా à°µ‌త్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°¸‌మోసాలను వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై అటూ ఇటూ తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా క్రిస్పీగా ఉండే పొట్లం à°¸‌మోసాలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి&period; à°¤‌à°°‌చూ ఒకే à°°‌కం à°¸‌మోసాలు కాకుండా ఇలా భిన్నంగా రుచిగా కూడా à°¸‌మోసాల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌చ‌వ్చు&period; ఈ à°¸‌మోసాల‌ను పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts