Rice Flour Chips : బియ్యం పిండితో ఇలా క‌ర‌క‌ర‌లాడేలా చిప్స్ చేయండి.. నెల రోజుల వ‌ర‌కు ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rice Flour Chips &colon; బియ్యం పిండి చిప్స్&period;&period; పేరు చూడ‌గానే మీకు అర్థంమైపోయి ఉంటుంది&period; పిండి వంట‌కాల à°¤‌యారీలో ఉప‌యోగించే బియ్యం పిండితో à°®‌నం ఎంతో రుచిగా&comma; క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండే చిప్స్ ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ చిప్స్ చాలా రుచిగా ఉంటాయి&period; స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; పిల్ల‌లు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు&period; ఈ చిప్స్ ను à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో చాలా తేలిక‌గా ఈ చిప్స్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క్రిస్పీగా ఉండే ఈ బియ్యం పిండి చిప్స్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం పిండి చిప్స్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నువ్వులు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; వాము &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; బియ్యంపిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37615" aria-describedby&equals;"caption-attachment-37615" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37615 size-full" title&equals;"Rice Flour Chips &colon; బియ్యం పిండితో ఇలా క‌à°°‌క‌à°°‌లాడేలా చిప్స్ చేయండి&period;&period; నెల రోజుల à°µ‌à°°‌కు ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;rice-flour-chips&period;jpg" alt&equals;"Rice Flour Chips recipe in telugu very tasty and crispy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37615" class&equals;"wp-caption-text">Rice Flour Chips<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం పిండి చిప్స్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి&period; నీళ్లు వేడ‌వుతుండ‌గానే ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కారం&comma; నువ్వులు&comma; వాము&comma; క‌రివేపాకు వేసి క‌à°²‌పాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి బియ్యం పిండి వేసి క‌à°²‌పాలి&period; అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి మూత పెట్టి పిండిని గోరు వెచ్చ‌గా అయ్యే à°µ‌à°°‌కు అలాగే ఉంచాలి&period; పిండి గోరు వెచ్చ‌గా అయిన à°¤‌రువాత చేత్తో à°µ‌త్తుతూ బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ పిండిని 3 లేదా 4 ఉండలుగా చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ పొడి పిండి చ‌ల్లుకుంటూ మందంగా చ‌పాతీలా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత క‌త్తితో à°®‌à°¨‌కు కావ‌ల్సిన ఆకారంలో చిప్స్ లాగా క‌ట్ చేసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక చిప్స్ వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై క్రిస్పీగా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బియ్యం పిండి చిప్స్ à°¤‌యార‌వుతాయి&period; వీటిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి&period; ఈ చిప్స్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts