Conjunctivitis : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. క‌ళ్ల క‌ల‌క‌ను త‌గ్గించుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Conjunctivitis &colon; ప్ర‌స్తుతం à°®‌à°¨‌లో చాలా మంది కండ్లక‌à°²‌క à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; కండ్ల‌క‌à°²‌క‌తో బాధ‌à°ª‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; వైర‌ల్ ఇన్పెక్ష‌న్ కార‌ణంగా à°¤‌లెత్తే ఈ à°¸‌à°®‌స్య à°µ‌ల్ల క‌లిగే బాధ అంతా ఇంతా కాదు&period; కండ్ల‌క‌à°²‌క వల్ల క‌ళ్లు ఎర్ర‌గా మార‌తాయి&period; కండ్ల నుండి నీరు ఎక్కువ‌గా కారుతుంది&period; క‌ళ్లు ఉబ్బిన‌ట్టుగా ఉంటాయి&period; అలాగే క‌ళ్ల‌ల్లో దుర‌à°¦&comma; మంట‌లు ఎక్కువ‌గా ఉంటాయి&period; క‌ళ్ల నుండి పుసి ఎక్కువ‌గా రావ‌డం&comma; క‌ళ్లు తెర‌à°µ‌లేక‌పోవ‌డం&comma; క‌ళ్లు à°®‌à°¸‌కగా క‌à°¨‌à°¬‌à°¡‌డం వంటి వాటిని కండ్లక‌à°²‌క యొక్క à°²‌క్ష‌ణాలుగా చెప్ప‌à°µ‌చ్చు&period; అలాగే ఈ à°¸‌à°®‌స్య‌ను à°®‌నం అంటు వ్యాధిగా చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే చాలా మంది క‌ళ్ల‌ల్లో క‌ళ్లు పెట్టి చూస్తే కండ్ల‌క‌à°²‌క à°µ‌స్తుంద‌ని భావిస్తారు&period; కానీ కండ్ల‌క‌à°²‌క స్పర్శ ద్వారా à°µ‌స్తుంది&period; కండ్ల‌క‌à°²‌క à°µ‌చ్చిన వారు వాడిన à°µ‌స్తువుల‌ను&comma; దుస్తుల‌ను వాడ‌డం à°µ‌ల్ల ఇది ఒక‌à°°à°¿ నుండి à°®‌రొక‌రికి à°µ‌స్తుంది&period; కంటి చుక్క‌లు వాడ‌డం వల్ల à°®‌నం తక్ష‌à°£ ఉప‌à°¶‌à°®‌నం à°µ‌చ్చిన‌ప్ప‌టికి ఇది పూర్తిగా à°¤‌గ్గ‌డానికి వారం నుండి రెండు వారాల à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; కండ్ల‌క‌à°²‌క à°µ‌ల్ల ప్రాణ‌à°¨‌ష్టం జ‌à°°‌గ‌à°¨‌ప్ప‌టికి తీవ్ర‌మైన సంద‌ర్భాల‌లో మాత్ర‌మే కంటిచూపు పోయే ప్ర‌మాదం ఉంది&period; అయితే కొన్ని à°°‌కాల జాగ్ర‌త్త‌లు&comma; చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య నుండి త్వ‌à°°‌గా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డంతో పాటు ఒక‌రినుండి à°®‌రొక‌రికి రాకుండా అడ్డుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37604" aria-describedby&equals;"caption-attachment-37604" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37604 size-full" title&equals;"Conjunctivitis &colon; ఈ చిట్కాల‌ను పాటిస్తే&period;&period; క‌ళ్ల క‌à°²‌క‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;conjunctivitis&period;jpg" alt&equals;"Conjunctivitis home remedies in telugu follow these tips " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37604" class&equals;"wp-caption-text">Conjunctivitis<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కండ్ల‌క‌à°²‌క‌తో బాధ‌à°ª‌డే వారు కాంటాక్ట్ లెన్సుల‌ను వాడ‌డం మానేయాలి&period; కంటికి అలంక‌à°°‌à°£‌లు చేయ‌కూడదు&period; అలాగే గోరు వెచ్చ‌ని నీటిలో శుభ్ర‌మైన à°µ‌స్త్రాన్ని ముంచి నీటిని పిండి వేయాలి&period; à°¤‌రువాత ఈ వస్త్రాన్ని కండ్ల‌పై ఉంచుకోవాలి&period; ఇది చ‌ల్లారిన à°¤‌రువాత తీసి à°®‌à°°‌లా వేడి నీటిలో ముంచి క‌ళ్ల‌పై వేసుకోవాలి&period; ఇలా 10నుండి 15 సార్లు చేయాలి&period; అదే విధంగా కండ్ల‌క‌à°²‌క ఇత‌రుల‌కు రాకుండా చేతుల‌ను ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా క‌డుక్కోవాలి&period; అలాగే మురికి చేతుల‌తో క‌ళ్ల‌ను తాక‌డం&comma; క‌ళ్ల‌ను రుద్ద‌డం వంటివి చేయ‌కూడ‌దు&period; అలాగే ఇత‌రుల‌తో క‌నీస దూరం పాటించాలి&period; అలాగే క‌ళ్ల‌దాలు&comma; కాంటాక్ట్ లెన్సులు వంటి వాటిని à°ª‌రిశుభ్రంగా ఉంచుకోవాలి&period; ఈవిధంగా ఈ చిట్కాల‌ను&comma; జాగ్రత్త‌à°²‌ను పాటించ‌డం à°µ‌ల్ల కండ్ల‌క‌à°²‌క à°¤‌గ్గడంతో పాటు రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts