Samantha : ఆ విష‌యంలో స‌మంత ఎందుక‌లా చేస్తోంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Samantha &colon; నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి à°¸‌మంత ఎంతో బిజీగా మారిపోయింది&period; చేతిలో à°µ‌రుస ప్రాజెక్టులు ఉన్నాయి&period; à°®‌రోవైపు ఐట‌మ్ గ‌ర్ల్‌గా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది&period; ఇక గ్లామ‌ర్ షోకు అయితే కొదువ లేదు&period; గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా అందాల ఆర‌బోత‌కు తెర‌లేపింది&period; ఈ à°®‌ధ్య కాలంలో à°¤‌à°°‌చూ ఈమె వార్త‌ల్లో నిలుస్తోంది&period; అయితే à°¸‌మంత‌కు సంబంధించి ఒక ముఖ్య‌మైన వార్త సినిమా à°µ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది&period; అదేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11473" aria-describedby&equals;"caption-attachment-11473" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11473 size-full" title&equals;"Samantha &colon; ఆ విష‌యంలో à°¸‌మంత ఎందుక‌లా చేస్తోంది&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;samantha-40&period;jpg" alt&equals;"Samantha doing differently while film shooting what happened " width&equals;"1200" height&equals;"900" &sol;><figcaption id&equals;"caption-attachment-11473" class&equals;"wp-caption-text">Samantha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌మంత గ‌తంలో ఎంతో కూల్‌గా ఉండేద‌ట‌&period; షూటింగ్‌à°²‌కు టైముకు రావ‌డంతోపాటు సెట్‌లో అంద‌రితోనూ ఎంతో క‌లుపుగోలుగా మాట్లాడేద‌ట‌&period; నిర్మాత‌à°²‌ను&comma; à°¦‌ర్శ‌కుల‌ను ఇబ్బందులు పెట్ట‌క‌పోయేద‌ట‌&period; కానీ ఇప్పుడు ఆమె మారింద‌ని టాక్ వినిపిస్తోంది&period; గ‌తానికి ఆమె పూర్తిగా భిన్నంగా ఇప్పుడు ప్ర‌à°µ‌ర్తిస్తున్న‌à°¦‌ట‌&period; ఉన్న à°«‌లంగా షూటింగ్ à°²‌ను క్యాన్సిల్ చేస్తున్న‌à°¦‌ట‌&period; à°¤‌à°¨‌కు à°µ‌చ్చిన స్టార్ à°¡‌మ్ కార‌ణంగా కాస్తంత గ‌ర్వంగా కూడా ఫీల‌వుతున్న‌à°¦‌ట‌&period; ఈ క్ర‌మంలోనే à°¸‌మంత వ్య‌à°µ‌హారం ఇప్పుడు చిత్ర మేక‌ర్స్‌కు à°¨‌చ్చ‌డం లేద‌ని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°¸‌మంత ఇలా ప్ర‌à°µ‌ర్తించేందుకు కార‌ణాలు కూడా ఉన్నాయ‌ని అంటున్నారు&period; ఈమెకు బాలీవుడ్‌లో à°µ‌స్తున్న ఆఫ‌ర్ల‌తోపాటు&period;&period; ముంబైలో à°ª‌లు ఈవెంట్లకు హాజ‌రు కావాల‌ని ఆహ్వానాలు కూడా అందుతున్నాయ‌ట‌&period; క‌నుక‌నే బాలీవుడ్ వైపు ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింద‌ని&period;&period; అందులో భాగంగానే తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఆ విధంగా ప్ర‌à°µ‌ర్తిస్తుంద‌ని వార్త‌లు à°µ‌స్తున్నాయి&period; అయితే ఇదే గ‌à°¨‌క నిజ‌మైతే ఈమె కెరీర్ ఇక్క‌à°¡ అర్థాంత‌రంగా ముగుస్తుంద‌à°¨‌డంలో ఎలాంటి సందేహం లేదు&period; à°®‌à°°à°¿ à°¸‌మంత తాను చేస్తున్న à°¤‌ప్పుల‌ను తెలుసుకుంటుందో&period;&period; లేదో&period;&period; చూడాలి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts