NTR : ఆయ‌న వ‌ల్లే ఎన్టీఆర్ ఈ రోజు ఇంత పెద్ద న‌టుడు అయ్యార‌ట‌.. ఎవ‌రాయన‌..?

<p style&equals;"text-align&colon; justify&semi;">NTR &colon; రాజ‌మౌళి à°¦‌ర్శ‌క‌త్వంలో ఎన్‌టీఆర్‌&comma; రామ్ చ‌à°°‌ణ్ లు హీరోలుగా à°µ‌స్తున్న చిత్రం&period;&period; ఆర్ఆర్ఆర్‌&period; ఈ సినిమా ఈ నెల 25à°µ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌à°² కానుంది&period; అందులో భాగంగానే చిత్ర యూనిట్ ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగంగా నిర్వ‌హిస్తోంది&period; ఇక తాజాగా నిర్వ‌హించిన అలాంటి ఓ à°¸‌మావేశంలో ఎన్‌టీఆర్ à°¤‌à°¨ జీవితానికి సంబంధించి à°ª‌లు ఆస‌క్తిక‌à°°‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు&period; ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఎన్‌టీఆర్ రూ&period;45 కోట్ల పారితోషికం తీసుకుంటున్న‌ట్లు వార్త‌లు à°µ‌స్తున్నాయి&period; అయితే ఈ వార్త‌à°²‌పై మాత్రం వారు స్పందించ‌లేదు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11476" aria-describedby&equals;"caption-attachment-11476" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11476 size-full" title&equals;"NTR &colon; ఆయ‌à°¨ à°µ‌ల్లే ఎన్టీఆర్ ఈ రోజు ఇంత పెద్ద à°¨‌టుడు అయ్యార‌ట‌&period;&period; ఎవ‌రాయన‌&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;ntr-1&period;jpg" alt&equals;"NTR said who is behind his success as an actor " width&equals;"1200" height&equals;"900" &sol;><figcaption id&equals;"caption-attachment-11476" class&equals;"wp-caption-text">NTR<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా ఎన్‌టీఆర్ బాల‌à°¨‌టుడిగానే రాణించిన విష‌యం విదిత‌మే&period; ఆయ‌à°¨ బాల రామాయ‌ణంతోపాటు బ్ర‌హ్ముర్షి విశ్వామిత్ర అనే మూవీలో à°¨‌టించి ఆక‌ట్టుకున్నారు&period; ఇక ఆయ‌à°¨ హీరోగా నిన్ను చూడాల‌ని అనే మూవీతో వెండితెర‌కు ఎంట్రీ ఇచ్చారు&period; అయితే à°¤‌à°¨ à°¨‌ట‌à°¨ గురించి కేవ‌లం ఇద్ద‌రు మాత్రమే à°¤‌à°¨‌తో ఓపెన్‌గా చెబుతార‌ని&period;&period; వారు ఒక‌రు à°¤‌à°¨ తండ్రి à°¹‌రికృష్ణ కాగా&period;&period; ఇంకొక‌రు రాజ‌మౌళి అని ఎన్‌టీఆర్ అన్నారు&period; రాజ‌మౌళి à°µ‌ల్లే తాను à°¨‌టుడిగా ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాన‌ని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా రాజ‌మౌళి à°¦‌ర్శ‌క‌త్వంలో ఇప్ప‌టి à°µ‌à°°‌కు ఎన్‌టీఆర్ మొత్తం నాలుగు సినిమాలు చేశారు&period; స్టూడెంట్ నంబ‌ర్ 1&comma; సింహాద్రి&comma; à°¯‌à°®‌దొంగ‌&comma; ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ&period;&period; ఇలా వీరి కాంబినేష‌న్‌లో à°µ‌చ్చిన చిత్రాలు హిట్ అయ్యాయి&period; ఈ క్ర‌మంలోనే ఆర్ఆర్ఆర్ కూడా ఘ‌à°¨ విజ‌యం సాధించ‌డం ఖాయ‌à°®‌ని అంటున్నారు&period; ఇక ఈ మూవీలో ఎన్‌టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు&period; ఈ సినిమాకు మొత్తం రూ&period;336 కోట్ల à°¬‌డ్జెట్ అయింద‌ని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts