Sanna Karappusa Laddu : స‌న్న కార‌ప్పూస‌తో ల‌డ్డూల‌ను ఇలా చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sanna Karappusa Laddu &colon; à°®‌నం వంటింట్లో à°°‌క‌à°°‌కాల à°²‌డ్డూల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°²‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి&period; అంద‌రూ వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు&period; à°®‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన à°²‌డ్డూల‌ల్లో à°¸‌న్న‌కార‌పూస à°²‌డ్డూలు కూడా ఒక‌టి&period; ఇవి మన‌కు స్వీట్ షాపుల్లో కూడా à°²‌భిస్తూ ఉంటాయి&period; ఈ కార‌పూస à°²‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే కారపూస à°²‌డ్డూల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period;à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌న్న‌కార పూస à°²‌డ్డూ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; చిటికెడు&comma; నూనె- డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; బెల్లం తురుము &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36250" aria-describedby&equals;"caption-attachment-36250" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36250 size-full" title&equals;"Sanna Karappusa Laddu &colon; à°¸‌న్న కార‌ప్పూస‌తో à°²‌డ్డూల‌ను ఇలా చేయండి&period;&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;sanna-karappusa-laddu&period;jpg" alt&equals;"Sanna Karappusa Laddu recipe in telugu very tasty easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36250" class&equals;"wp-caption-text">Sanna Karappusa Laddu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌న్న‌కార పూస à°²‌డ్డూ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో à°¶‌à°¨‌గ‌పిండిని తీసుకుని అందులో ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత మురుకుల గొట్టంలో à°¸‌న్న‌ని రంధ్రాలు ఉండే బిల్ల‌ను ఉంచి దానికి లోప‌à°² నూనెను రాసుకోవాలి&period; à°¤‌రువాత మురుకుల గొట్టంలో పిండిని ఉంచి నూనెలో కార‌పూస‌ à°µ‌త్తుకోవాలి&period; ఈ కార‌పూస‌ను రెండు వైపులా చ‌క్క‌గా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; కార‌పూస చ‌ల్లారిన à°¤‌రువాత చేత్తో చిన్న చిన్న ముక్క‌లుగా చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత ఒక ప్లేట్ కు నెయ్యి రాసి à°ª‌క్కకు ఉంచాలి&period; ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం తురుము&comma; నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; బెల్లం క‌రిగిన à°¤‌రువాత దీనిని à°µ‌à°¡‌క‌ట్టి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు ఈ బెల్లాన్ని ఉండ పాకం à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; నీటిలో బెల్లం పాకాన్నివేసి ఉండ‌లా చేసి చూడాలి&period; బెల్లం పాకం ముద్ద‌గా చేయ‌డానికి రాగానే యాల‌కుల పొడి&comma; నెయ్యి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కార‌పూస‌ను వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని కొద్దిగా చ‌ల్లారనివ్వాలి&period; à°¤‌రువాత చేతికి నెయ్యి రాసుకుంటూ కొద్ది కొద్దిగా కార‌పూస మిశ్ర‌మాన్ని తీసుకుంటూ à°²‌డ్డూలుగా à°µ‌త్తుకోవాలి&period; à°²‌డ్డూల‌ను చుట్టుకునేట‌ప్పుడు ఎక్కువ ఒత్తిడి ఇవ్వ‌కుండా నెమ్మ‌దిగా à°µ‌త్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే కార‌పూస à°²‌డ్డూలు à°¤‌యారవుతాయి&period; వీటిని గాలి&comma; à°¤‌à°¡à°¿ à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts