Sherva : ప‌రాటాల‌లోకి ఎంతో రుచిక‌ర‌మైన షేర్వా.. త‌యారీ ఇలా..

<p style&equals;"text-align&colon; justify&semi;">Sherva &colon; à°®‌నం అప్పుడ‌ప్పుడూ ఇంట్లోనే పులావ్&comma; బిర్యానీ&comma; నాన్&comma; చ‌పాతీ వంటి వాటిని à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; అలాగే వీటిని తిన‌డానికి షేర్వాను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; షేర్వాతో క‌లిపి తింటే బిర్యానీ&comma; పులావ్ à°² రుచి à°®‌రింత పెరుగుతుంది&period; ఎంతో రుచిగా ఉండే ఈ షేర్వాను à°®‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; రుచిగా&comma; సుల‌భంగా&comma; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో అయ్యేలా షేర్వాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షేర్వా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేయించి పొట్టు తీసిన à°ª‌ల్లీలు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; నువ్వులు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఫ్రైడ్ ఆనియ‌న్స్ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ముప్పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; ట‌మాట ఫ్యూరీ &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; నీళ్లు &&num;8211&semi; అర లీట‌ర్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26120" aria-describedby&equals;"caption-attachment-26120" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26120 size-full" title&equals;"Sherva &colon; à°ª‌రాటాల‌లోకి ఎంతో రుచిక‌à°°‌మైన షేర్వా&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;sherva&period;jpg" alt&equals;"Sherva recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26120" class&equals;"wp-caption-text">Sherva<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షేర్వా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు వేసి మాడిపోకుండా వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత నువ్వులు వేసి దోర‌గా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇప్పుడు వీట‌న్నింటిని ఒక జార్ లోకి తీసుకోవాలి&period; అలాగే వేయించిన à°ª‌ల్లీలు&comma; ఫ్రైడ్ ఆనియ‌న్స్ వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుని మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసుకుని వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; అల్లం పేస్ట్ పచ్చి వాస‌à°¨ పోయిన à°¤‌రువాత గ‌రం à°®‌సాలా&comma; ఉప్పు&comma; కారం&comma; జీల‌క‌ర్ర పొడి&comma; à°§‌నియాల పొడి వేసి వేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ట‌మాట ఫ్యూరీ&comma; క‌రివేపాకు వేసి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా మిశ్ర‌మం&comma; నీటిని పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిని à°®‌ధ్య‌స్థ మంట‌పై 20 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే షేర్వా à°¤‌యార‌వుతుంది&period; దీనిని చ‌పాతీ&comma; పులావ్&comma; బిర్యానీ&comma; నాన్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts