Sorakaya Pappu : సొర‌కాయ ప‌ప్పును ఇలా చేయండి.. అన్నం లేదా చ‌పాతీలు.. ఎందులోకి అయినా సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sorakaya Pappu &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌లల్లో సొర‌కాయ కూడా ఒక‌టి&period; సొర‌కాయ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; à°¶‌రీరానికి చ‌లువ చేయ‌డంలో ఇలాఅనేక à°°‌కాలుగా సొర‌కాయ à°®‌à°¨‌కు మేలు చేస్తుంది&period; సొరకాయ‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో సొర‌కాయ à°ª‌ప్పు కూడా ఒక‌టి&period; సొర‌కాయ à°ª‌ప్పు చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఈ à°ª‌ప్పును అంద‌à°° ఇష్టంగా తింటార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; సొర‌కాయ‌తో రుచిక‌à°°‌మైన à°ª‌ప్పును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొర‌కాయ à°ª‌ప్పు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొరకాయ &&num;8211&semi; చిన్న‌ది ఒక‌టి&comma; నాన‌బెట్టిన కందిపప్పు &&num;8211&semi; అర‌క‌ప్పు&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 10 నుండి 15&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక గ్లాస్&comma; చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41900" aria-describedby&equals;"caption-attachment-41900" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41900 size-full" title&equals;"Sorakaya Pappu &colon; సొర‌కాయ à°ª‌ప్పును ఇలా చేయండి&period;&period; అన్నం లేదా చ‌పాతీలు&period;&period; ఎందులోకి అయినా సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;sorakaya-pappu&period;jpg" alt&equals;"Sorakaya Pappu recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41900" class&equals;"wp-caption-text">Sorakaya Pappu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపుకు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొర‌కాయ à°ª‌ప్పు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో à°ª‌ప్పును వేసుకోవాలి&period; à°¤‌రువాత సొరకాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ట‌మాట ముక్క‌లు&comma; à°ª‌సుపు&comma; నీళ్లు వేసుకోవాలి&period; à°¤‌రువాత చింత‌పండు వేసి మూత పెట్టి 4 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత మూత తీసి ఇందులో ఉప్పు వేసి à°ª‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు&comma;ఎండుమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత à°ª‌ప్పు వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి à°®‌రో 3 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సొర‌కాయ à°ª‌ప్పు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చపాతీ&comma; రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా సొర‌కాయ‌తో à°ª‌ప్పును à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts