SS Rajamouli : ఇండ‌స్ట్రీ పెద్ద ఆయ‌నే.. తేల్చి చెప్పిన రాజ‌మౌళి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">SS Rajamouli &colon; రాజ‌మౌళి à°¦‌ర్శ‌క‌త్వంలో ఎన్‌టీఆర్‌&comma; రామ్‌చ‌à°°‌ణ్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో à°µ‌స్తున్న చిత్రం&period;&period; ఆర్ఆర్ఆర్‌&period; ఈ సినిమా ఈ నెల 25à°µ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది&period; ఈ క్ర‌మంలోనే క‌ర్ణాట‌క‌లోని చిక్‌à°¬‌ల్లాపూర్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌ను à°¶‌నివారం సాయంత్రం ఘ‌నంగా నిర్వ‌హించారు&period; ఈ సంద‌ర్భంగా à°¦‌ర్శ‌కుడు రాజ‌మౌళి పాల్గొని మాట్లాడుతూ&period;&period; à°ª‌లు ఆస‌క్తిక‌à°°‌మైన వ్యాఖ్య‌లు చేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11540" aria-describedby&equals;"caption-attachment-11540" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11540 size-full" title&equals;"SS Rajamouli &colon; ఇండ‌స్ట్రీ పెద్ద ఆయ‌నే&period;&period; తేల్చి చెప్పిన రాజ‌మౌళి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;ss-rajamouli-2&period;jpg" alt&equals;"SS Rajamouli said industry leader is Chiranjeevi " width&equals;"1200" height&equals;"900" &sol;><figcaption id&equals;"caption-attachment-11540" class&equals;"wp-caption-text">SS Rajamouli<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ కార్య‌క్ర‌మానికి క‌న్న‌à°¡ à°ª‌à°µ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అన్న à°¶à°¿à°µ రాజ్‌కుమార్ హాజ‌రు కాగా&period;&period; ఆయ‌à°¨‌ను ఉద్దేశించి రాజ‌మౌళి మాట్లాడుతూ&period;&period; పునీత్ నేడు à°®‌ధ్య లేకపోయినా&period;&period; ఆయన ఆశీస్సులు à°®‌నంద‌రికీ ఉన్నాయ‌ని అన్నారు&period; ఇక ఈ ఈవెంట్‌ను నిర్వ‌హించేందుకు à°¸‌à°¹‌క‌రించిన క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి రాజ‌మౌళి కృత‌జ్ఞ‌à°¤‌లు తెలిపారు&period; అలాగే గ‌à°¤ కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో నెల‌కొన్న à°¸‌à°®‌స్య‌à°²‌ను à°ª‌రిష్క‌రించినందుకు రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు&comma; సీఎంల‌కు రాజ‌మౌళి కృత‌జ్ఞ‌à°¤‌లు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సంద‌ర్బంగా రాజ‌మౌళి మెగాస్టార్ చిరంజీవిపై ప్ర‌శంస‌à°² జ‌ల్లు కురిపించారు&period; టాలీవుడ్‌లో అనేక à°¸‌à°®‌స్య‌లు ఉంటే వాటిని చిరంజీవి ఓపిగ్గా à°ª‌రిష్క‌రించార‌ని అన్నారు&period; à°®‌మ్మ‌ల్ని గెలిపించేందుకు ఆయ‌à°¨ వెన‌క్కి à°¤‌గ్గార‌ని అన్నారు&period; ఈ విష‌యంలో చిరంజీవికి చిత్ర à°ª‌రిశ్ర‌à°® ఎల్ల‌ప్పుడూ రుణ à°ª‌à°¡à°¿ ఉంటుంద‌ని అన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక టాలీవుడ్ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°ª‌రిష్క‌రించ‌డంలో ముందు నుంచి చొర‌à°µ చూపి తీవ్రంగా కృషి చేసిన చిరంజీవి&period;&period; నిజ‌మైన మెగాస్టార్ అని అన్నారు&period; ఆయ‌à°¨ à°¤‌à°¨‌ను ఇండ‌స్ట్రీ పెద్ద‌గా పిలవ‌ద్ద‌ని&period;&period; ఇండ‌స్ట్రీ బిడ్డ‌గా మాత్ర‌మే చూడాల‌ని అన్నార‌ని&period;&period; అయితే ఆయన ముమ్మాటికీ ఇండ‌స్ట్రీ పెద్ద‌నే అని&period;&period; రాజ‌మౌళి అన్నారు&period; ఈ క్ర‌మంలోనే రాజ‌మౌళి వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts