food

Carrot Idli : ఇడ్లీల‌ను ఇలా చేసి తినండి.. షుగ‌ర్ త‌గ్గుతుంది.. కొవ్వు క‌రుగుతుంది..!

Carrot Idli : పిల్లలు ఆహార పదార్థాలని తినడానికి బాగా గొడవ చేస్తూ ఉంటారు. పిల్లలకి ఫుడ్ పెట్టాలంటే, అది నిజంగా పెద్ద టాస్క్ అని చెప్పాలి. కొత్త కొత్త వాటిని ట్రై చేయమని, టేస్టీగా చేయమని అందరూ సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ, పిల్లలు ఎన్ని ట్రై చేసినా కూడా వినరు. అయితే, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా, పిల్లలు ఆహారాన్ని ఎంజాయ్ చేస్తూ తినాలన్నా కొంచెం డిఫరెంట్ పద్ధతుల్ని ట్రై చేయడం మంచిదే. ఇలా పిల్లలకి ఇడ్లీలు పెడితే, కచ్చితంగా ఇష్టంగా తింటారు. మరి ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఇలా ఇడ్లీలు తయారు చేస్తే, ఆకర్షణీయంగా వాళ్లకి కనపడతాయి. నచ్చుతాయి. సాధారణంగా, ఇడ్లీలను తయారు చేయడానికి ముందు మనం మినప్పప్పు ని నానబెట్టుకుని, తర్వాత రుబ్బుకుంటాము. రుబ్బు తయారైన తర్వాత ఇడ్లీ పాత్రలో రుబ్బు వేసే టైం లో, కిస్మిస్ రెండు వేసుకోండి. అలానే ఒక లవంగం తీసుకొని, కిస్మిస్ మధ్యలో లవంగం పెట్టండి.

take carrot idli like this to reduce fat

మిక్కీమౌస్ రూపంలో ఇడ్లీ వస్తుంది ఇప్పుడు. అలా అన్ని ఇడ్లీలని కూడా అలంకరణ చేయండి. ఇడ్లీ ఆకారంలోని కాకుండా రోజుకొక రకం ఆకారంలో, మీరు పిల్లలకి ఇడ్లీలు వేయండి. ఇలా, చూడడానికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి, పిల్లలు తినడానికి ఇష్టపడతారు.

మీరు కావాలంటే, ఫ్లేవర్స్ ని కూడా యాడ్ చేయొచ్చు. క్యారెట్ జ్యూస్ ని లేదంటే ఇంకేమైనా ఫ్లేవర్ ని అయినా, ట్రై చేయండి. రోజు వేసే ఇడ్లీ మీద కొంచెం క్యారెట్ తురుము వంటివి కూడా మీరు వెయ్యొచ్చు. ఇలా, కాస్త కొత్తగా కనపడితే పిల్లలు తినడానికి ఇష్టపడతారు. అలానే, పిల్లలకు రకరకాల ప్లేట్లలో తినడానికి ఇష్ట పడతారు. అలా, సర్వ్ చేసినప్పుడు కూడా మారుస్తూ ఉంటే పిల్లలు ఇష్టపడి తింటారు.

Admin

Recent Posts