mythology

విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఎవరు ఇచ్చారో తెలుసా?

విష్ణుమూర్తి అనగానే మనకు చేతిలో సుదర్శన చక్రం తిరుగుతూ కనిపిస్తున్న అటువంటి ఫోటో మన కళ్ల ముందు కదులుతుంది. ఒక్కో దేవుడికి ఒక్కొక్కటి ఆయుధంగా ఉంటుంది. శివుడికి త్రిశూలం ఆయుధమైతే ఆంజనేయుడికి గత ఆయుధం అదేవిధంగా విష్ణుమూర్తికి కూడా సుదర్శన చక్రం ఆయుధం అని చెప్పవచ్చు. ఈ విధంగా విష్ణుదేవుడు కుడి చేయి చూపుడు వేలుకు ఉండే సుదర్శన చక్రానికి ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయి.

విష్ణుమూర్తి ఆయుధమైన సుదర్శన చక్రానికి బ్లడ్ వంటివి ఆకారాలు కలిగినవి 108 ఉంటాయి. కేవలం కనురెప్పపాటు సమయంలో సుదర్శనచక్రం సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. సుదర్శన చక్రం ఒక్కసారి శత్రువుల మీద ప్రయోగిస్తే పని పూర్తయ్యే వరకు తిరిగి రాదు. ఈ విధంగా సుదర్శనచక్రం ప్రయోగింపబడిన వారు సుదర్శన చక్రం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించకపోవడం విష్ణు పాదాలపై పడి శరణు కోరగా వారికి విముక్తి కల్పిస్తాడు అని చెబుతారు.

who has given sudarshan chakra to lord vishnu

రాక్షసుల సంహారం కోసం విష్ణువు మూర్తి వెయ్యి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేయటంవల్ల శివుడి నుంచి సుదర్శనచక్రాన్ని వరంగా పొందాడు. విష్ణుదేవుడు ఈ విధంగా కోరడం చేత సాక్షాత్తు శివుడు విష్ణువుకి సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. అప్పటినుంచి విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలలో తన కుడి చేతికి సుదర్శన చక్రం తప్పనిసరిగా ఉంటుంది. ఈ విధంగా లోకకల్యాణార్థం వెయ్యి సంవత్సరాలు తపస్సు వల్ల శివుడు నుంచి వరంగా సుదర్శనచక్రాన్ని పొందాడు.

Admin

Recent Posts