పోష‌ణ‌

రోజూ ఈ జ్యూస్‌ను తాగండి.. మ్యాజిక్ మెడిసిన్‌లా ప‌నిచేస్తుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">చర్మ సంరక్షణ&comma; ర్యాషెస్&comma; కోతలు&comma; గాయాలు&comma; చర్మం కమిలిపోవటం మొదలగువాటికి అలోవెరా మంచి మెడిసినన్ అని అందరికి తెలిసిందే&period; అయితే అలోవెరా జ్యూస్ తాగితే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మరింత అధికం&period; ఎంతో సురక్షితం&period; ఈజ్యూస్ లో వివిధ పోషకాలు&comma; విటమిన్లు&comma; మినరల్స్&comma; ఎమినో యాసిడ్స్ వంటి పోషకాలెన్నో వుంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రసం తాగితే&comma; జీర్ణక్రియ బాగా జరుగుతుంది&period; వ్యవస్ధను శుభ్రపరుస్తుంది&period; మలబద్ధకం పోగొడుతుంది&period; డయేరియా వంటివి తగ్గుముఖం పడతాయి&period; క్రమం తప్పకుండా అలో వెరా జ్యూస్ తాగితే&comma; అలసట శక్తీహీనత వంటివి కూడా మాయమై&comma; మంచి బలంగా కూడా వుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86745 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;aloe-vera-juice&period;jpg" alt&equals;"take aloe vera juice daily works like a magic " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీర బరువు కూడా సమంగా వుంటుంది&period; రోగనిరోధక వ్యవస్ధను బలపరచి రోగనిరోధక శక్తిని అధికం చేస్తుంది&period; వయసు పైబడినవారికి సైతం&comma; శరీరంలోని మలినాలను పోగొట్టి ఒత్తిడి తగ్గిస్తుంది&period; కీళ్ళ అరుగుదల&comma; కీళ్ళనొప్పులవంటివి తగ్గించి కీళ్ళు బాగా పనిచేసేలా శరీర కణాలను ఉత్పత్తిచేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts