వినోదం

టాలీవుడ్ ఇండ‌స్ట్రీ పరువు తీసిన చిత్రాలు ఇవే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ లో అనేక రకాల సినిమాలు వస్తున్నాయి&period; లవ్&comma; యాక్షన్&comma; డ్రామా&comma; ఎంటర్టైనర్ అనేక చిత్రాలు వస్తున్నాయి&period; ఈ క్రమంలో కొంతమంది తారలు హిట్లు కొడుతుంటే&comma; మరికొంతమంది హీరోలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు&period; అయితే ఒకప్పుడు వచ్చిన తెలుగు సినిమాలు రియాలిటీకి చాలా దూరంగా ఉండేది&period; ఊహలకు అందని విధంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ బొక్క బోర్లా పడ్డ సినిమాలు చాలానే ఉన్నాయి&period; ముఖ్యంగా ఓల్డ్ మూవీస్ లోని ఫైట్ సీన్స్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతూనే ఉన్నాయి&period; అలా ఇండస్ట్రీ పరువు తీసిన కొన్ని సినిమాల్లో వాటిలోని ఫైట్ సీన్లు గురించి తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన చాలా సినిమాలలోని ఫైట్ సీన్స్ ఇప్పటికీ కూడా ట్రోలింగ్ కు గురవుతూనే ఉన్నాయి&period; బాలయ్య యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మనందరికీ తెలిసిందే&period; అయితే బాలయ్యను నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్స్ లో చూపించాలని డైరెక్టర్ చేసిన అతి ప్రయత్నానికి నిదర్శనమే à°ª‌à°²‌నాటి బ్ర‌హ్మ‌నాయుడు&period; బి&period;గోపాల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలోని ఫైట్స్ ప్రేక్షకులకు కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తాయి&period; తొడ కొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోవడం&comma; హీరో చిటికేసి పిలిస్తే కుర్చీతో సహా విలన్ హీరో కాళ్ల వద్దకు రావడం&period; అబ్బో ఇలా చాలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీలోని యాక్షన్ అతిసన్నివేశాలకు కొరతే ఉండదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86748 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;movies-2&period;jpg" alt&equals;"these movies insulted tollywood industry " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నందమూరి బాల‌కృష్ణ నటించిన విజ‌యేంద్ర à°µ‌ర్మ‌ మూవీ కూడా సినీ ప్రేక్షకుల ఐక్యూ కు గట్టిగానే పరీక్ష పెడుతుంది&period; స్వర్ణ సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ఫైట్స్ సీన్స్ చూస్తే అలా ఎలా జరిగింది అనే ఆశ్చర్యం కలగక మానదు&period; ట్రైన్ కు హీరో అడ్డంగా దాటడం&comma; కొండపై నుంచి హీరో జంప్ చేయడం&comma; ఇలా చాలా సన్నివేశాలు తలనొప్పి తెప్పిస్తాయి&period; అలాగే రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన విన‌à°¯ విధేయ రామ‌ సినిమాలోని ఫైట్ సీన్స్ కూడా లాజిక్ కు అందని రీతిలో ఉంటాయి&period; హీరో ట్రైన్ పై నిలబడి బీహార్ వరకు వెళ్లడం&comma; విలన్స్ ను నరికితే తలలను గద్దలు ఎత్తుకెళ్లడం&comma; విలన్ ను కాటేసిన పాము చనిపోవడం&period; ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీలో ఓవర్ సన్నివేశాలకు కొదవే ఉండదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన à°¶‌క్తి మూవీ ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్ష పెడుతుంది&period; రోటీన్ స్టోరీకి కాస్త ఫాంటసీ టచ్ తో వచ్చిన ఈ మూవీలోని ఫైట్ సీన్స్ కూడా కాస్త ఓవర్ గానే ఉంటాయని చెప్పాలి&period; ముఖ్యంగా వీళ్ళను కారు గుద్దితే నుజ్జు నుజ్జు అయిపోవడం&comma; మితిమీరిన హీరో ఎలివేషన్స్&comma; తండ్రి పాత్రలోని ఎన్టీఆర్ గెటప్ ఇలా చాలా వాటిపైనే ట్రోల్స్ వచ్చాయి&period; ఇంకా పవన్ కళ్యాణ్ నటించిన బంగారం&comma; మహేష్ బాబు నటించిన సైనికుడు&comma; అల్లు అర్జున్ నటించిన వరుడు&period; ఇలా ఆయా హీరోలు నటించిన చాలా సినిమాలలోని ఫైట్స్ లాజిక్స్ కు ఏమాత్రం అందవు&period; అయితే ఈ సినిమాలన్నీ వారి వారి కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ లు గా నిలవడం గమనార్హం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts