పోష‌ణ‌

రెండు, మూడు రోజుల పాటు కేవ‌లం పండ్ల‌నే తింటే మీ శ‌రీరంలో జ‌రిగేది ఇదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">అందం&comma; ఆరోగ్యం&comma; ఉత్సాహం ప్రధాన ధ్యేయంగా సెలిబ్రిటీలు&comma; సినీ తారలు తమ ఆహారంలో పండ్లను&comma; పండ్ల రసాలను మాత్రమే రెండు లేదా మూడు రోజులపాటు తీసుకుంటూ శరీరంలోని మలినాలను విసర్జిస్తారు&period; కొవ్వును తగ్గించుకొని సన్నగా నాజూకుగా వుండటానికి ప్రయత్నిస్తారు&period; ఈ ఆహారాన్ని ఫ్రూట్ ఫ్లష్ డైట్ అని కూడా అంటారు&period; ఈ ఆహారంపై రెండు లేదా మూడు రోజులపాటు వుంటే శరీరంలోని జీర్ణవ్యవస్ధ&comma; ఇతర వ్యవస్ధలు శుభ్రపడి ఎంతో ఉల్లాసంగా&comma; ఉత్సాహంగా వుంటారు&period; శరీరాన్ని సహజంగా శుభ్రపరచాలంటే పండ్లు మంచి ఆహారం&period; కేలరీలు తక్కువ&period; త్వరితంగా మలినాలను విసర్జించేందుకు తోడ్పడతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాంటీ ఆక్సిడెంట్లు&comma; విటమిన్లు&comma; మినరల్స్ అధికం&period; పండ్లు ప్రధాన ఆహారంగా ఎటువంటి ప్రణాళిక ఆచరించాలో చూడండి&period; పండ్ల ఆహారంపై వుండేవారు ప్రతిరోజూ మూడు నుండి నాలుగు లీటర్ల పరిశుభ్రమైన నీటిని తాగాలి&period; కూల్ డ్రింక్ లు&comma; కాఫీ&comma; టీ&comma; ఆల్కహాల్&comma; సోడా వంటి ఇతర పానీయాలు వదిలేయండి&period; తాజా పండ్లు&comma; ఏవైనా సరే ప్రత్యేకించి ఆర్గానిక్ పండ్లు తినండి&period; సాయంత్రం కార్బో హైడ్రేట్లు లేని ఆహారాలు&comma; కూరగాయలు&comma; పండ్లు తినాలి&period; ప్రొటీన్ కలిపిన డ్రింకులు తీసుకోవచ్చు&period; అయితే వీటిలో మీగడ&comma; ఫ్రక్టోస్ షుగర్&comma; సుక్రోస్&comma; సక్రాలోజ్&comma; ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్&comma; కలర్లు వుండరాదు&period; ఈ సమయంలో అధికంగా వ్యాయామం వంటివి చేయరాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89866 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;fruits-1&period;jpg" alt&equals;"what happens if you eat only fruits for 2 or 3 days " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్విమ్మింగ్&comma; సైకిలింగ్ వంటి సులభమైన వ్యాయామాలు చేయండి&period; పండ్లు ప్రధాన ఆహారంగా తినే వారికి రోజుకు 1000 కేలరీలు మించి చేరవు&period; అంతేకాక&comma; శరీరానికి అవసరమైన కాల్షియం&comma; విటమిన్ డి&comma; విటమిన్ బి&comma; ఒమేగా 3 కొవ్వులు కూడా శరీరానికి అందవు&period; కనుక ఇది ఎక్కువరోజులు ఆచరించరాదు&period; శరీరంలోని మలినాలు&comma; విషపదార్ధాలను విసర్జించి శారీరక వ్యవస్ధను మెరుగుపరుచుకోవాలంటే&comma; రెండు లేదా మూడు రోజులు పైన తెలిపిన ఫ్రూట్ ఫ్లష్ డైట్ విధానాన్ని ఆచరించవచ్చు&period; ఇది ఆచరిస్తే&comma; శరీరంలోని కణాలు మరోమారు పునరుజ్జీవనం పొంది&comma; ఎంతో తేలికైన అనుభూతి పొందుతారు&period; ఇతర విసర్జనా ప్రక్రియలకంటే కూడా ఈ ఆహార ప్రణాళిక మంచి ఫలితాలనిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts