పోష‌కాహారం

బొప్పాయి పండు తో ఆరోగ్యం మెండు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆకట్టుకునే రంగుతో నిండుగా ఉంటుంది బొప్పాయి పండు&period; తియ్యటి రుచితో తినడానికి చాలా రుచిగా ఉంటుంది&period; ప్రతిఒక్కరూ చాలా ఇష్టం గా తినే బొప్పాయి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది&period; ఈ పండు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి&period;బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది ఔషదం&period;తీయగా ఉన్నా ఇందులో కాలరీస్‌ చాలా తక్కువ&period; దీనిలో విటమిన్‌ సి ఎక్కువ ఉంది&period; ఇది మన శరీరంలో రోగనిరోధకశక్తిని బాగా పెంచుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొప్పాయి లో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి&period; షుగర్ పేషెంట్లు కూడా ఈ పండును నిస్సంకోచంగా తినొచ్చు&period; డయాబెటిస్‌ వచ్చే అవకాశమున్న వారు ఈ పండును తింటే డయాబెటిస్‌ బారిన పడరు&period;బొప్పాయి లో విటమిన్‌ ఎ కూడా ఉంటుంది&period; ఇది కళ్లకు ఎంతో మంచిది&period; చూపు మందగించకుండా కాపాడుతుంది&period; బొప్పాయిలో ఫైటో న్యూట్రియంట్స్‌&comma; ఫ్లవనాయిడ్స్‌ ఎక్కువగా ఉంటాయి&period; ఇవి శరీరంలోని కణాల డిఎన్ఎ ని రక్షిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70030 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;papaya-2&period;jpg" alt&equals;"many wonderful health benefits of papaya " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాన్సర్‌ బారిన పడకుండా కాపాడతాయి&period; బొప్పాయి తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి&period; యాంటి ఇన్‌ఫ్లమేటరీగా ఇది పనిచేస్తుంది&period;బొప్పాయిలో ఉండే పపైన్‌ అనే డైజిస్టివ్‌ ఎంజైమ్‌ జీర్ణక్రియ సరిగా జరిగేట్టు చేస్తుంది&period; ఇందులో ఉన్న పీచుపదార్థాల వల్ల మనం తీసుకునే ఆహారం సులభంగా అరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బహిష్టు సమయంలో నొప్పితో బాధపడే మహిళలకు బొప్పాయి పెయిన్‌ కిల్లర్‌లా పనిచేస్తుంది&period; బహిష్టు సమయంలో రక్తస్రావం సరిగా అయ్యేట్టు చేస్తుంది&period;బొప్పాయిలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి&period; ఇవి చర్మం ముడతలు పడకుండా ఆరోగ్యం గా ఉండటానికి సహాయ పడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts