పోష‌కాహారం

రోజూ నారింజ పండ్లు తింటే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నారింజ పండ్లు à°®‌à°¨‌కు సీజ‌న్‌తో సంబంధం లేకుండా ఎప్పుడైనా మార్కెట్‌లో à°²‌భిస్తాయి&period; వీటి à°§‌à°° కూడా à°¤‌క్కువే ఉంటుంది&period; అందువ‌ల్ల ఎవ‌రైనా వాటిని కొనుగోలు చేసి తిన‌à°µ‌చ్చు&period; అయితే నారింజ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక లాభాలు క‌లుగుతాయి&period; ముఖ్యంగా రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌క్కువ‌గా ఉన్న‌వారు&period;&period; అధిక à°¬‌రువు ఉన్న‌వారు నారింజ పండ్ల‌ను తినాలి&period; అలాగే ఆ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఇంకా à°ª‌లు ఇత‌à°° లాభాలు కూడా క‌లుగుతాయి&period; అవేమిటంటే&period;&period; నారింజ పండ్ల‌లో విట‌మిన్ ఎ పుష్క‌లంగా ఉంటుంది&period; ఇది కంటి చూపును మెరుగు à°ª‌రుస్తుంది&period; à°¤‌à°°‌చూ నారింజ పండ్ల‌ను తింటే దృష్టి à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు ఆ à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అలాగే ఇత‌à°° కంటి à°¸‌à°®‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నారింజ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; స్త్రీల‌లో రుతు సంబంధ à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; దీని à°µ‌ల్ల సంతాన సాఫ‌ల్య‌à°¤ అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం ఉన్న‌వారు నారింజ పండ్ల‌ను తినాలి&period; రాత్రి పూట నారింజ పండ్ల‌ను తింటే à°®‌రుస‌టి రోజు సుఖ విరేచ‌నం అవుతుంది&period; నారింజ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఇన్‌ఫెక్ష‌న్లు à°¤‌గ్గుతాయి&period; డిప్రెష‌న్ బారి నుంచి à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; మాన‌సిక ఆందోళ‌à°¨‌&comma; ఒత్తిడి à°¤‌గ్గుతాయి&period; దంత à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు నారింజ పండ్ల‌ను తింటే à°«‌లితం ఉంటుంది&period; నోటి దుర్వాస‌à°¨‌&comma; నోటిలో పుండ్లు à°¤‌గ్గుతాయి&period; రక్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; హైబీపీ à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71506 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;oranges&period;jpg" alt&equals;"taking oranges daily gives you these wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నారింజ పండ్లలో ఉండే ఔష‌à°§ గుణాలు చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గిస్తాయి&period; క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌à°²‌ను అడ్డుకుంటాయి&period; ఆహారం తిన్నాక నారింజ పండ్లను తింటే సుల‌భంగా ఆహారం జీర్ణ‌à°®‌వుతుంది&period; నారింజ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి&period; ఆస్త‌మా ఉన్న‌వారు&comma; వెంట్రుక‌à°² à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు నారింజ పండ్ల‌ను నిత్యం à°¤‌à°® ఆహారంలో భాగం చేసుకుంటే ఆ à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts