Ponnaganti Kura : పొన్న‌గంటి కూర చేసే మేలు అంతా ఇంతా కాదు.. దీన్ని త‌ప్ప‌నిస‌రిగా తినాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ponnaganti Kura &colon; à°®‌à°¨ చుట్టూ ఉండే ఔష‌à°§ గుణాలు క‌లిగిన మొక్క‌ల్లో పొన్నగంటి కూర‌మొక్క కూడా ఒక‌టి&period; ఈ మొక్క à°®‌నంద‌రికి తెలిసిందే&period; దీనిని కూర‌గా కూడా వండుకుని తింటుంటారు&period; తేమ ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల‌లో ఈ మొక్క ఎక్కువ‌గా పెరుగుతుంది&period; శాఖోప‌శాఖ‌లుగా నేల మీద పాకే ఔష‌à°§ మొక్క పొన్న‌గంటి కూర‌&period; ఈ మొక్క ఆకులు సాధార‌à°£ ఆకు à°ª‌చ్చ‌ రంగులో కొద్దిగా మందంగా పొడుగ్గా&comma; à°¸‌న్న‌గా ఉంటాయి&period; ఈ మొక్క పువ్వులు తెల్ల‌గా చిన్న‌గా ముద్ద‌గా ఉంటాయి&period; కాయ‌లు à°ª‌లుచ‌గా ఉంటాయి&period; ఈ కాలంలో పొన్న‌గంటి కూర ఎక్కువ‌గా à°²‌భిస్తుంది&period; పొన్న‌గంటి కూర‌లో విట‌మిన్ ఎ&comma; విట‌మిన్ సి&comma; రైబో ఫ్లేవిన్&comma; పొటాషియం&comma; మెగ్నిషియం&comma; ఐర‌న్&comma; జింక్ à°²‌తోపాటు ప్రోటీన్స్ కూడా పుష్క‌లంగా ఉంటాయి&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు ఈ ఆకు కూర‌ను à°¤‌à°°‌చూ తింటే చాలా మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా ఈ ఆకును à°¤‌à°°‌చూ తింటే à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°°‌క్త పోటు అదుపులో ఉంటుంది&period; గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; పొన్న‌గంటి కూర ఆకుల‌ను తేనెతో క‌లిపి తీసుకుంటూ ఉండ‌డం వల్ల ఆస్త‌మా క్ర‌మంగా à°¤‌గ్గుతుంది&period; ఈ మొక్క‌లో అధికంగా ఉండే కాల్షియం ఎముక‌à°²‌ను దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉంచ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°°‌క్తాన్ని శుద్ధి చేయ‌డంలో&comma; జీర్ణ à°¶‌క్తిని పెంచ‌డంలో పొన్నగంటి కూర ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; గౌట్&comma; మూత్ర పిండాల à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఆయుర్వేద వైద్యుల à°¸‌à°²‌హా ప్ర‌కార‌మే దీనిని తీసుకోవాలి&period; పొన్న‌గంటి కూర మొక్క ఆకుల‌తో వంట చేసిన à°¤‌రువాత à°ª‌దే à°ª‌దే వేడి చేయ‌కూడ‌దు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల వికారం క‌లుగుతుంది&period; దీనిని అమితంగా తిన‌డం à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం క‌లిగే à°¸‌à°®‌స్య ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15088" aria-describedby&equals;"caption-attachment-15088" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15088 size-full" title&equals;"Ponnaganti Kura &colon; పొన్న‌గంటి కూర చేసే మేలు అంతా ఇంతా కాదు&period;&period; దీన్ని à°¤‌ప్ప‌నిస‌రిగా తినాలి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;ponnaganti-kura&period;jpg" alt&equals;"Ponnaganti Kura wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15088" class&equals;"wp-caption-text">Ponnaganti Kura<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైత్యాన్ని క‌లిగించే గుణాన్ని కూడా ఈ మొక్క క‌లిగి ఉంటుంది&period; క‌à°«‌&comma; పిత్త‌ దోషాల‌ను&comma; జ్వరాన్ని తగ్గించ‌డంలో కూడా పొన్న‌గంటి కూర à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; దీనిని à°¤‌à°°‌చూ తిన‌డం à°µ‌ల్ల చ‌ర్మ రోగాలు&period; ప్లీహ సంబంధ‌మైన à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; పురుష‌ల్లో వీర్య క‌ణాల సంఖ్య‌ను పెంచ‌డంలో&comma; వాటిలో ఉండే లోపాల‌ను à°¤‌గ్గించ‌డంలో కూడా పొన్న‌గంటి కూర ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఒక టీ స్పూన్ పొన్న‌గంటి కూర ఆకుల à°°‌సంలో వెల్లుల్లిని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల‌ దీర్ఘ‌కాలిక à°¦‌గ్గు à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; క‌ళ్ల‌ క‌à°²‌క‌à°²‌ను à°¤‌గ్గించ‌డంతోపాటు కంటి చూపును మెరుగుప‌à°°‌చ‌డంలో కూడా పొన్న గంటి కూర ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వైర‌ల్ ఇన్ ఫెక్ష‌న్ à°² à°µ‌చ్చే జ్వరాల‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో&comma; జీవ‌క్రియ‌లో ఉండే లోపాల‌ను à°¸‌à°µ‌రించ‌డంలో కూడా పొన్న‌గంటి కూర à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; మొల‌à°²‌తో బాధ à°ª‌డే వారు పొన్న‌గంటి కూర‌ను ఆవు నెయ్యితో వండుకుని తింటే మంచి à°«‌లితం ఉంటుంది&period; ఈ విధంగా పొన్న గంటిని కూర‌ను ఉప‌యోగించి à°®‌నం అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌వ్చ‌ని&comma; అంతేకాక దీనిని à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా à°¤‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts