Pepper : మిరియాలు ఎన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయో తెలుసా ? ఎలా వాడాలంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Pepper &colon; ప్ర‌తి ఒక్క‌à°°à°¿ వంటింట్లో à°¤‌ప్ప‌కుండా ఉండే దినుసుల్లో మిరియాలు కూడా ఒక‌టి&period; ఇవి ఘూటుగా&comma; కారంగా ఉంటాయి&period; వంట‌ల్లో కారానికి ప్ర‌త్య‌మ్నాయంగా à°®‌నం వీటిని ఉప‌యోగిస్తాం&period; మిరియాలు ఔష‌à°§ గుణాల‌ను కూడా క‌లిగి ఉంటాయి&period; ఆయుర్వేదంలో అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో మిరియాల‌ను విరివిరిగా ఉప‌యోగిస్తారు&period; 100 గ్రా&period; à°² మిరియాల‌లో 49 గ్రా&period; à°² పిండి à°ª‌దార్థాలు&comma; 10&period;5 గ్రా&period;à°² మాసంకృత్తులు&comma; 6&period;8 గ్రా&period;à°² కొవ్వు à°ª‌దార్థాలు&comma; 14 &period;4 మిల్లీ గ్రాముల పీచు à°ª‌దార్థాల‌తోపాటు కాల్షియం&comma; ఐర‌న్&comma; మెగ్నిషియం&comma; జింక్ వంటి మిన‌à°°‌ల్స్ కూడా ఉంటాయి&period; మిరియాలు జీర్ణం అవ్వ‌డానికి క‌నీసం రెండున్న‌à°° గంట‌à°² à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; కేవ‌లం జ‌లుబు&comma; à°¦‌గ్గు వంటి వాటినే కాకుండా మిరియాల‌ను ఉప‌యోగించి అనేక రోగాల నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీర్ణ క్రియ‌ను మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; నోట్లో లాలాజ‌లం ఎక్కువ‌గా అయ్యేలా చేయ‌డంలో&comma; క‌డుపులో గ్యాస్ à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించ‌డంలో ఈ మిరియాలు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; à°¶‌రీరంలో à°°‌క్త ప్ర‌à°¸‌à°°‌à°£ వ్య‌à°µ‌స్థ చురుకుగా సాగేలా చేయ‌డంలో&comma; ఒంట్లో కొవ్వు పేరుకోకుండా చేయ‌డంలో&comma; కండ‌రాల నొప్పుల‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; మూత్ర పిండాల à°ª‌ని తీరును మెరుగుప‌à°°‌చ‌డంలో కూడా మిరియాలు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; అజీర్తితో బాధ‌à°ª‌డే వారు మిరియాల పొడిని&comma; పాత బెల్లంతో క‌లిపి చిన్న ఉండ‌లుగా చేసి భోజ‌నానికి ముందు రెండు పూట‌లా తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల అజీర్తి à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; మిరియాల పొడిని బాదం à°ª‌ప్పుతో క‌లిపి తీసుకుంటే కండరాల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; అధిక à°¬‌రువుతో బాధప‌డే వారు పావు టీ స్పూన్ మిరియాల పొడిని తేనెతో క‌లిపి తీసుకుని à°¤‌రువాత వేడి నీటిని తాగాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¬‌రువు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15091" aria-describedby&equals;"caption-attachment-15091" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15091 size-full" title&equals;"Pepper &colon; మిరియాలు ఎన్ని అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గిస్తాయో తెలుసా &quest; ఎలా వాడాలంటే &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;pepper&period;jpg" alt&equals;"wonderful home remedies using Pepper " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15091" class&equals;"wp-caption-text">Pepper<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక దాహం à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు మిరియాల పొడిని మంచి నీటితో క‌లిపి తీసుకుంటే మంచి à°«‌లితం ఉంటుంది&period; à°¤‌à°°‌చూ జ‌లుబు&comma; à°¦‌గ్గుల బారిన à°ª‌డే వారు నీటిలో మిరియాల పొడిని&comma; à°ª‌సుపునువేసి క‌లిపి à°®‌రిగించి గోరు వెచ్చ‌గా అయిన à°¤‌రువాత తాగ‌డం à°µ‌ల్ల జ‌లుబు&comma; à°¦‌గ్గు వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; చిగుళ్ల నుండి à°°‌క్తం కారే వారు రాళ్ల ఉప్పును&comma; మిరియాల పొడిని క‌లిపి ఆ మిశ్ర‌మంతో దంతాల‌ను&comma; చిగుళ్ల‌ను శుభ్రంచేసి వేడి నీటితో పుక్కిలించ‌డం à°µ‌ల్ల చిగుళ్ల నుండి à°°‌క్తం కార‌డం à°¤‌గ్గుతుంది&period; కీళ్ల వాపుల‌తో బాధ పడే వారు మిరియాలను నువ్వుల నూనెలో వేయించి పొడిగా చేసి ఆ పొడిని వాపుల‌పై ఉంచి క‌ట్టు క‌ట్ట‌డం à°µ‌ల్ల నొప్పులు&comma; వాపులు à°¤‌గ్గుతాయి&period; చ‌ర్మ వ్యాధుల‌తో బాధ à°ª‌డే వారు మిరియాల పొడిని నెయ్యిలో వేసి క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని లేప‌నంగా రాయ‌డం à°µ‌ల్ల చ‌ర్మ వ్యాధులు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3 నుండి 4 రోజుల పాటు మిరియాల పొడిని&comma; à°ª‌సుపును క‌లిపి ముఖానికి రాసుకోవ‌డం à°µ‌ల్ల మొటిమ‌లు à°¤‌గ్గుతాయి&period; గాయాలు à°¤‌గిలిన‌ప్పుడు వాటిపై మిరియాల పొడిని ఉంచ‌డం వల్ల గాయాల నుండి à°°‌క్తం కార‌డం à°¤‌గ్గుతుంది&period; అంతేకాకుండా గాయాలు త్వ‌à°°‌గా మానుతాయి&period; క‌డుపులో మంట‌&comma; à°¶‌రీరంలో అధిక వేడి ఉన్న వారు మిరియాల‌ను à°¤‌క్కువ మోతాదులో తీసుకోవాలి&period; చిన్న పిల్లల‌కు పావు టీ స్పూన్&comma; పెద్ద‌à°²‌కు అర టీ స్పూన్ కంటే ఎక్కువ మిరియాల పొడిని ఇవ్వ‌రాదు&period; మిరియాల పొడి&comma; శొంఠి పొడి&comma; తేనె క‌లిపిన మిశ్ర‌మాన్ని రెండు రోజులకొక‌సారి తీసుకోవ‌డం à°µ‌ల్ల జ‌లుబు&comma; à°¦‌గ్గు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; చిన్న చిన్న ఆరోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉండాలంటే à°¤‌à°°‌చూ మిరియాల‌తో చేసిన చారును తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period; ఈ చారును తాగ‌డం à°µ‌ల్ల జీర్ణ వ్య‌à°µ‌స్థ మెరుగుప‌డుతుంది&period; à°¶‌రీరంలో అధికంగా ఉండే కొవ్వు కూడా క‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గొంతు నొప్పి&comma; గొంతులో గ‌à°°‌గ‌à°° వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు వేడి వేడి పాల‌లో మిరియాల పొడిని&comma; à°ª‌సుపును&comma; తేనెను వేసి క‌లిపి తాగ‌డం à°µ‌ల్ల వెంట‌నే ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; నేతిలో వేయించిన మిరియాలు à°¶‌రీరానికి ఎటువంటి హాని చేయ‌వు&period; తేనె&comma; పెరుగు&period;&period; మిరియాల à°µ‌ల్ల క‌లిగే దోషాల‌కు విరుగుడుగా à°ª‌ని చేస్తాయి&period; నీటిలో ఒక టీ స్పూన్ మిరియాల పొడిని&comma; గుప్పెడు తుల‌సి ఆకుల‌ను&comma; చిన్న అల్లం ముద్ద‌ను ఒక గ్లాస్ నీటిలో వేసి చిన్న మంట‌పై à°®‌రిగించి à°µ‌à°¡‌క‌ట్టాలి&period; ఈ క‌షాయానికి ఒక టీ స్పూన్ తేనెను క‌లిపి రోజుకు రెండు పూట‌లా తాగ‌డం à°µ‌ల్ల సాధార‌à°£ జ‌లుబు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతుంది&period; ఈ క‌షాయాన్ని ఏ పూట‌కు ఆ పూట‌గా తాజాగా à°¤‌యారు చేసుకుని తాగాలి&period; మిరియాల పొడిని వంట‌à°²‌ల్లో వాడ‌డంతోపాటు ఈ విధంగా ఔష‌ధంగా కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts