పోష‌కాహారం

శరీరానికి నువ్వులు చేసే మేలు అంతా ఇంతా కాదు.. నువ్వుల గురించి తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మనకు అందుబాటులో ఉండే అనేక రకాల గింజల్లో నువ్వులు కూడా ఒకటి&period; వీటిని కూరల్లో&comma; పచ్చళ్లలో వేస్తుంటారు&period; నువ్వులలో అనేక పోషకాలు ఉంటాయి&period; నువ్వుల వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; నువ్వుల్లో ప్రోటీన్లు&comma; అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి&period; మెగ్నిషియం కూడా ఎక్కువే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; నువ్వులను లేదా దాంతో తయారు చేసే నూనెను వాడడం హైబీపీ తగ్గుతుంది&period; రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; నల్ల నువ్వుల్లో ఐరన్‌ అధికంగా ఉంటుంది&period; వాటిని తీసుకుంటే ఐరన్‌ లోపం పోతుంది&period; రక్తహీనత తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; నువ్వుల్లో సెసమాల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది&period; వాటిల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి&period; అందువల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; నువ్వుల్లో ఉండే మోనో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్‌లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63654 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;sesame-seeds-3&period;jpg" alt&equals;"wonderful health benefits of sesame seeds take daily " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; నువ్వుల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది&period; ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది&period; మలబద్దకాన్ని తగ్గిస్తుంది&period; ఫైబర్‌ వల్ల రక్తనాళాలు&comma; ఎముకలు&comma; కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; నువ్వులను తీసుకుంటే ఆస్తమా తగ్గుతుంది&period; నువ్వుల్లో ఉండే కాల్షియం&comma; జింక్‌లు ఎముకలను దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉంచుతాయి&period; ఆస్టియోపోరోసిస్‌ వచ్చే అవకాశలు తక్కువగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; నువ్వుల నూనెను వాడుతుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది&period; వారానికి ఒకసారి నువ్వుల నూనెతో శరీరానికి మర్దనా చేసి స్నానం చేయాలి&period; దీంతో మనస్సు ప్రశాంతంగా మారడమే కాక&comma; చర్మం సురక్షితంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; నువ్వుల నూనెను జుట్టుకు రాస్తుంటే శిరోజాలు ఒత్తుగా&comma; దృఢంగా&comma; ఆరోగ్యంగా పెరుగుతాయి&period; చుండ్రు తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts