ఆధ్యాత్మికం

Gruha Pravesham : కొత్త ఇంట్లో గృహ ప్ర‌వేశం చేస్తున్నారా.. అయితే ఈ నియ‌మాల‌ను పాటించాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Gruha Pravesham &colon; సొంత ఇంటిని క‌ట్టుకోవాల‌ని చాలా మందికి క‌à°² ఉంటుంది&period; అందుకోస‌మే చాలా మంది క‌ష్ట‌à°ª‌డుతుంటారు&period; సొంతంగా ఇల్లు కాక‌పోయినా అపార్ట్‌మెంట్ అయినా తీసుకోవాల‌ని చూస్తుంటారు&period; అయితే ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ కట్టింది కొన్నా&period;&period; లేదా సొంతంగా క‌ట్టించుకున్నా&period;&period; వాస్తుకు ప్రాధాన్య‌à°¤‌ను ఇవ్వాల్సి ఉంటుంది&period; లేదంటే ఇంట్లో అన్నీ దోషాలే ఏర్ప‌డుతాయి&period; దీంతో అలాంటి ఇంట్లో నివ‌సించే వారు అన్నీ à°¸‌à°®‌స్య‌à°²‌నే ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period; అయితే దీంతోపాటు కొత్త ఇంటికి గృహ ప్ర‌వేశం చేసే à°¸‌à°®‌యంలోనూ కొన్ని నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు ఇంటిని కొత్త‌గా నిర్మిస్తున్న‌ట్లే లేదా క‌ట్టిన ఇంటిని తీసుకుంటే ఇంటి ప్ర‌ధాన ద్వారం ఈశాన్య దిశ‌లో ఉండేలా చూసుకోండి&period; అలా వీలు కుద‌à°°‌క‌పోతే ఇంటి ప్ర‌ధాన ద్వారం తూర్పు వైపు ఉండేలా చూడండి&period; దీంతో వాస్తు దోషాలు చాలా à°µ‌à°°‌కు à°¤‌గ్గిపోతాయి&period; ఇక గృహ ప్ర‌వేశం చేసే వారు à°¤‌గిన తేదీ&comma; ముహుర్తాన్ని ఎంచుకోవ‌డం ముఖ్యం&period; కుటుంబ à°¯‌జ‌మాని జాత‌కంతో ముహుర్తం చూడాల్సి ఉంటుంది&period; అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం శుక్ల à°ª‌క్షంలోని గురువారం లేదా శుక్ర‌వారం&comma; ఆదివారం గృహ ప్ర‌వేశం చేయ‌డం చాలా మంచిద‌ని చెబుతుంటారు&period; అయితే క‌చ్చితమైన à°¸‌à°®‌యం లేదా ముహుర్తం కోసం పండితుల‌ను సంప్ర‌దిస్తే మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63658 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;gruha-pravesham&period;jpg" alt&equals;"if you are doing gruha pravesham then follow these rules " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొత్త ఇంట్లోకి ప్ర‌వేశించిన à°¤‌రువాత పాలు పొంగిస్తారు&period; దీంతో ఆ ఇంట్లో సిరి సంప‌à°¦‌లు&comma; à°§‌à°¨‌ధాన్యాలు తుల‌తూగాల‌ని కోరుకుంటారు&period; అలాగే క‌చ్చితంగా à°¸‌త్య‌నారాయ‌à°£ స్వామి వ్ర‌తాన్ని కూడా ఆచ‌రించాలి&period; దీని à°µ‌ల్ల ఇంట్లోని ప్ర‌తికూల à°¶‌క్తుల ప్ర‌భావం à°¤‌గ్గుతుంది&period; ఇంట్లో ఉండ‌బోయే వారికి ఎలాంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; ముఖ్యంగా ఆర్థిక‌&comma; ఆరోగ్య à°¸‌à°®‌స్య‌à°² ప్ర‌భావం నుంచి తప్పించుకోవ‌చ్చు&period; అలాగే ఇంటిని కొనే ముందు లేదా క‌ట్టించేట‌ప్పుడు వాస్తు నిపుణుల‌ను సంప్ర‌దించి వాస్తు à°¸‌à°²‌హాల‌ను తీసుకోవ‌డం ఉత్త‌మం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఇంటి లోప‌à°²‌&comma; à°¬‌à°¯‌ట à°ª‌à°°à°¿à°¸‌రాల‌ను ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి&period; రోజూ ఆ ఇంటి à°®‌హిళ‌లు ఉదయాన్నే ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు పెట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°²‌క్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది&period; ఆ ఇంట్లో ఉండే వారిని అనుగ్ర‌హిస్తుంది&period; దీంతోపాటు వాస్తు దోషాలు కూడా పోతాయి&period; సుఖ సంతోషాల‌తో జీవిస్తారు&period; క‌నుక కొత్త ఇంట్లో చేర‌బోయే వారు ఈ నియ‌మాల‌ను à°¤‌ప్పనిస‌రిగా పాటించాలి&period; లేదంటే à°¸‌à°®‌స్య‌à°²‌తో ఇబ్బందులు à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts