Off Beat

పోకిరి సినిమాలో చూపించినట్టే బిచ్చగాళ్ళకు కూడా సంఘాలు ఉంటాయా?

<p style&equals;"text-align&colon; justify&semi;">మన ఇండియా లో ఏమో కానీ &comma; నేను సౌత్ కొరియా వెళ్ళినపుడు చూసాను &comma; అక్కడ ఒక భిక్షగాడు కూర్చుని ఉన్నాడు &lpar; సారీ ఉన్నారు &rpar; &comma; ఆయన కు మర్యాద ఇవ్వాల్సిందే &comma; ఎందుకంటే ఆయన బిక్షగాళ్లకు CEO &period; ఆయన కూర్చున్న దగ్గర ఒక నోటీసు బోర్డు ఉంది &comma; ఏంటా అని చూస్తే ఆ బిక్షగాళ్ల సంఘానికి ఉన్న వెబ్సైటు రాసి ఉంది &comma; డొనేషన్స్ ఆ వెబ్సైటు లోకి వెళ్లి ఇవ్వచ్చు &period; మన ఇండియాలో ఏమో నాకు తెలియదు &period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అక్కడ నేను చూసినంత లో ఎవరితోనూ ఆయన గొడవ పెట్టుకోలేదు &comma; ఆయనను ఎవరు చిన్న చూపు చూడలేదు &period; కానీ మన ఇండియన్ సిటీ లలో గౌరవ బిక్షగాళ్లు &comma; ప్రొఫెషనల్ బిక్షగాళ్లు ఉన్నారు &period; 1&period; గౌరవ బిక్షగాళ్లు &colon; వీళ్లకు మినిమం ఇంతని వెయ్యాలి &comma; అలా వెయ్యకపోతే మనల్ని తిడతారు &comma; ఎక్కువ డిమాండ్ కూడా చేస్తారు &period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77785 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;pokiri-begging-scene&period;jpg" alt&equals;"are there any begging associations in india " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ప్రొఫెషనల్ బిక్షగాళ్లు &colon; భిక్షగాడు సినిమా లో లాగ &comma; బిక్ష ఒక ఉద్యోగం లాగ చేసే వాళ్ళు చాలామందిని నేను వడపళని&comma; &lpar;చెన్నై &rpar; గుడిలో చూసాను&comma; ఇచ్చింది తీసుకుంటారు &comma; వాళ్లకు అని ఒక గుడి &comma; ఒక పొజిషన్ ఉంటుంది &period; సంఘాలు ఉన్నాయో తెలియదు &period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts