information

మైలు రాళ్ల పై భాగంలో ఉండే వివిధ రంగులు ఎప్పుడైనా గమనించారా.? ఏ రంగుకి అర్ధం ఏంటో తెలుసా.?

<p style&equals;"text-align&colon; justify&semi;">మనం ఏదైనా ప్రదేశానికి రహదారిపై వెళ్లేటప్పుడు మనకు దారి మధ్యలో రోడ్డు పక్కన అటు&comma; ఇటు మైలు రాళ్లు కనిపిస్తాయి కదా&period; వాటితో మనం ఇంకా ఎంత దూరం వెళితే మన గమ్యస్థానం వస్తుందో&comma; మనం ఏ ప్రాంతానికి దగ్గర్లో ఉన్నామో&comma; దేనికి ఎంత దూరంలో ఉన్నామో ఇట్టే తెలిసిపోతుంది&period; దీంతో అన్ని కిలోమీటర్లకు అనుగుణంగా మనం వీలుంటే వేగం పెంచి ప్రయాణిస్తాం&period; గమ్యస్థానానికి దగ్గరవుతున్నామంటే స్పీడ్ à°¤‌గ్గించి నెమ్మదిగా వెళ్తాం&period; ఇలా అనేక రకాలుగా ఆ మైలు రాళ్లు మనకు ఉపయోగపడతాయి&period; వాటితో దూరాలను కూడా తెలుసుకోవచ్చు&period; అయితే మనకు కనపడే మైలు రాళ్ల పై భాగంలో ఒక్కోసారి ఒక్కో కలర్‌ ఉంటుంది గమనించారా&period;&period;&quest; అవును&comma; కరెక్టే&period; అయితే అలా మైలు రాళ్లకు భిన్నమైన రంగులను పై భాగంలో ఎందుకు వేస్తారో తెలుసా&period;&period;&quest; అదే ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైలు రాళ్ల పై భాగంలో పసుపు రంగు ఉంటే మనం జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నామని తెలుసుకోవాలి&period; మన దేశంలో కేవలం కొన్ని మాత్రమే జాతీయ రహదారులు ఉంటాయి&period; వాటిపై ఉండే మైలు రాళ్లకు పై భాగంలో ఇలా పసుపు రంగులో పెయింట్‌ వేస్తారు&period; దీంతో అవి జాతీయ రహదారులు అని తెలుస్తాయి&period; మైలు రాళ్ల పైభాగంలో ఆకుపచ్చ రంగు ఉంటే అవి స్టేట్‌ హైవేలు అని తెలుసుకోవాలి&period; వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే వేస్తాయి&period; వాటి పర్యవేక్షణను రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయి&period; మైలు రాళ్ల పై భాగంలో తెలుపు లేదా నలుపు రంగు ఉంటే మనం ప్రయాణిస్తున్నది పెద్ద నగరం లేదా జిల్లా అని తెలుసుకోవాలి&period; ఇలాంటి రహదారులను ఆ నగర లేదా జిల్లా అభివృద్ధి శాఖే పర్యవేక్షిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77789 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;mile-stones&period;jpg" alt&equals;"mile stones and their meanings " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మైలు రాళ్ల పైభాగంలో ఆరెంజ్‌ లేదా ఎరుపు రంగు పెయింట్‌ వేసి ఉంటే మనం గ్రామంలో ఉన్నామని తెలుసుకోవాలి&period; అలాగే ఈ రోడ్లను ప్రధాన్‌ మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన కింద నిర్మించారని అర్థం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts