Off Beat

వామ్మో.. ఈ ప్రాంతంలో బూతులు మాట్లాడితే ఇక అంతే!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మన ఇండియాలో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువగా బూతులు మాట్లాడటం మనం చూస్తుంటాము&period; మన వారికి బూతులు మాట్లాడటం అంటే ఒక సరదా&period; నలుగురు అబ్బాయిలు ఒక చోట కలిసారు అంటే అక్కడ ఉండే వారు వారి మాటలను భరించలేక చెవులు మూసుకోవాల్సిందే&period; కానీ అమెరికాలోని ఈ ప్రాంతంలో మాత్రం బూతులు మాట్లాడితే వారు అస్సలు సహించరు… అక్కడికి వెళ్తే మాత్రం ప్రతి ఒక్కరు బుద్ధిమంతులు కావాల్సిందే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటైన &OpenCurlyQuote;యుటా’ ఎంతో ప్రత్యేకమైనది&period; ఎంతో మంది పర్యాటకులను ఆకర్షించే &OpenCurlyQuote;యుటా’ లో సాల్ట్ లేక్‌తో పాటు అర్చిస్ నేషనల్ పార్క్&comma; కెన్యోన్లాండ్స్ నేషనల్ పార్క్&comma; జియన్ నేషనల్ పార్క్ వంటి సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ప్రసిద్ధిచెందినవి&period; నిత్యం ఎంతో మంది పర్యాటకుల వచ్చే ఈ ప్రాంతంలో ఎవరూ కూడా బూతులు మాట్లాడకూడదు&period; ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు ఎంతో బుద్ధిమంతులుగా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64823 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;utah&period;jpg" alt&equals;"do not use vulgar language in this place" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ప్రాంతంలో సంచరించే పర్యాటకుల పొరపాటున కూడా నోరు జారితే అక్కడివారు మీరు అలా మాట్లాడకూడదు…&period; దయచేసి మర్యాదగా మాట్లాడండి అంటూ అక్కడి ప్రజలు పర్యాటకులకు హితోపదేశం చేస్తారు&period;అందుకే ఈ ప్రాంతానికి వెళ్లిన పర్యాటకులు ఆచితూచి మాట్లాడటం చేస్తుంటారు&period; ఇక్కడ నివసించే ప్రజలకు సేవా దృక్పథం ఎక్కువ&period; వీరికి వచ్చే జీతాలలో సగభాగం విరాళాలు గాను&comma; సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తుంటారు&period; అదే విధంగా ఇక్కడ నివసించే వారిలో పురుషుల శాతం అధికంగా ఉంటుంది&period; పర్యావరణాన్ని పరిరక్షించడంలో ఈ ప్రాంత వాసులు ముందు వరుసలో ఉంటారు&period; అందుకే ఈ ప్రాంతం ఎక్కువగా పర్యాటకులను ఆకర్షిస్తుందని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts